Jump to content

పిన్నింటి తపస్వి

వికీపీడియా నుండి
పిన్నింటి తపస్వి
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1996-08-13) 1996 August 13 (age 29)
విజయనగరం, ఆంధ్రప్రదేశ్
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2019ఆంధ్ర
మూలం: Cricinfo, 26 September 2019

పిన్నింటి తపస్వి (జననం 1996, ఆగస్టు 13) భారత క్రికెట్ క్రీడాకారుడు.[1] అతను 2019–20 విజయ్ హజారే ట్రోఫీలో ఆంధ్ర తరపున 2019, సెప్టెంబరు 25న లిస్ట్ ఎ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు.[2] అతను 2021–22 సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో ఆంధ్ర తరపున 2021, నవంబరు 5న తన ట్వంటీ20 అరంగేట్రం చేశాడు.[3] అతను 2022, ఫిబ్రవరి 17న ఆంధ్రప్రదేశ్ తరపున 2021–22 రంజీ ట్రోఫీలో తన ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. "Pinninti Tapaswi". ESPN Cricinfo. Retrieved 26 September 2019.
  2. "Elite, Group A, Vijay Hazare Trophy at Alur (3), Sep 26 2019". ESPN Cricinfo. Retrieved 26 September 2019.
  3. "Elite, Group C, Vadodara, Nov 6 2021, Syed Mushtaq Ali Trophy". ESPN Cricinfo. Retrieved 5 November 2021.
  4. "Elite, Group E, Thumba, Feb 17 - 20 2022, Ranji Trophy". ESPN Cricinfo. Retrieved 17 February 2022.

బాహ్య లింకులు

[మార్చు]