పిరో శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
| పిరో | |
|---|---|
| బీహార్ శాసనసభలో మాజీ నియోజకవర్గం | |
| నియోజకవర్గ వివరాలు | |
| దేశం | భారతదేశం |
| పరిపాలనా విభాగం | తూర్పు భారతదేశం |
| రాష్ట్రం | బీహార్ |
| లోకసభ నియోజకవర్గం | బిక్రమ్‌గంజ్ |
| ఏర్పాటు తేదీ | 1952 |
| రద్దైన తేదీ | 2008 |
పిరో శాసనసభ నియోజకవర్గం బీహార్ రాష్ట్రంలోని పూర్వ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం రోహ్‌తాస్ జిల్లా, బిక్రమ్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1] ఈ నియోజకవర్గం 2002లో ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా శాసనసభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2010లో భాగంగా రద్దు చేసి నూతనంగా తరారి శాసనసభ నియోజకవర్గం ఏర్పాటైంది.[2]
ఎన్నికైన శాసనసభ్యులు
[మార్చు]| సంవత్సరం | సభ్యుడు | పార్టీ | |
|---|---|---|---|
| 1952 | దేవిదయాళ్ రామ్ | సోషలిస్ట్ పార్టీ | |
| 1957[3] | సుమిత్రా దేవి | భారత జాతీయ కాంగ్రెస్ | |
| నగీనా దుసాద్ | |||
| 1962[4] | ఇంద్రమణి సింగ్ | ||
| 1967[5] | ఆర్.ఎం. రాయ్ | సంయుక్త సోషలిస్ట్ పార్టీ | |
| 1969 | రామ్ ఎక్బాల్ సింగ్ వార్సీ | ||
| 1972 | జై నారాయణ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1977 | రఘుపతి గోప్ | జనతా పార్టీ | |
| 1980 | ముని సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ (ఐ) | |
| 1985[6] | రఘుపతి గోప్ | లోక్‌దళ్ | |
| 1990 | చందర్ దీప్ సింగ్ | ఇండియన్ పీపుల్స్ ఫ్రంట్ | |
| 1995 | కాంతి సింగ్ | జనతాదళ్ | |
| 2000[7] | సునీల్ పాండే | సమతా పార్టీ | |
| 2005 | జనతాదళ్ (యునైటెడ్) | ||
| 2005 | |||
| 2010 నుండి : తరారి శాసనసభ నియోజకవర్గం చూడండి | |||
మూలాలు
[మార్చు]- ↑ "1962 Bihar Legislative Assembly election" (PDF). web.archive.org. Archived from the original on 2012-01-12. Retrieved 2023-09-12.
{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Schedule – XIII of Constituencies Order, 2008 of Delimitation of Parliamentary and Assembly constituencies Order, 2008 of the Election Commission of India" (PDF). Schedule VI Bihar, Part A – Assembly constituencies, Part B – Parliamentary constituencies. Retrieved 2011-01-10.
- ↑ "1957 Bihar Legislative Assembly election" (PDF). web.archive.org. Archived from the original on 2012-01-12. Retrieved 2023-09-12.
{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "1962 Bihar Legislative Assembly election" (PDF). web.archive.org. Archived from the original on 2012-01-12. Retrieved 2023-09-12.
{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Statistical Report on General Election, 1967 to the Legislative Assembly of Bihar". Election Commission of India. Retrieved 29 November 2021.
- ↑ "Statistical Report on General Election, 1985 to the Legislative Assembly of Bihar". Election Commission of India. Retrieved 29 November 2021.
- ↑ Election Commission of India (24 June 2024). "Statistical Report on General Election, 2000 to the Legislative Assembly of Bihar". Retrieved 24 June 2024.