పిలిభిత్ జిల్లా
పిలిభిత్ జిల్లా पीलीभीत ज़िला | |
---|---|
జిల్లా | |
![]() ఉత్తర ప్రదేశ్ పటంలో జిల్లా స్థానం | |
దేశం | ![]() |
రాష్ట్రం | ఉత్తర ప్రదేశ్ |
ప్రాంతం | రోహిల్ఖండ్ |
డివిజను | బరేలీ |
జిల్లా | పిలిభిత్ |
విస్తీర్ణం | |
• మొత్తం | 3,504 కి.మీ2 (1,353 చ. మై) |
సముద్రమట్టం నుండి ఎత్తు | 172 మీ (564 అ.) |
జనాభా (2011) | |
• మొత్తం | 2,037,225 |
• సాంద్రత | 559/కి.మీ2 (1,450/చ. మై.) |
భాషలు | |
• అధికారిక | హిందీ |
కాలమానం | UTC+5:30 (IST) |
పిన్‌కోడ్ | 262001 |
టెలిఫోన్ కోడ్ | 05881, 05882 |
వాహనాల నమోదు కోడ్ | UP-26 |
లింగనిష్పత్తి | 889 ♂/♀ |
అవపాతం | 780 milliమీటర్లు (31 in) |
వేసవిలో సగటు ఉష్ణోగ్రత | 36.8 °C (98.2 °F) |
శీతాకాలంలో సగటు ఉష్ణోగ్రత | 14.5 °C (58.1 °F) |
జాలస్థలి | www |
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో పిలిభిత్ జిల్లా ఒకటి. పిలిభిత్ పట్టణం జిల్లా కేంద్రంగా ఉంది. జిల్లా వాసులు పిలిభిత్ జిల్లా బరేలీ డివిజన్‌లో భాగం. జిల్లా బాలివుడ్ చిత్రరంగానికి అంజుం ఫిలిభితి, అక్తర్ ఫిలిభితి, రఫీగ్ అలం అనే ముగ్గురు పాటల రచయితలను అందించింది. జిల్లా 14 మంది కేద్రమంత్రులను గెలిపించింది. ఫిలిభిత్ నియోజకవర్గం నుండి మేనకా గాంధి 5 మార్లు పార్లమెంటు సభ్యురాలిగా ఎన్నికైంది.
ప్రజలు[మార్చు]
ఫిలిభిత్ జిల్లాలో సిక్కు ప్రజలు అధికంగా ఉన్నారు. 1947లో దేశవిభజన తరువాత సిక్కు ప్రజలు ఇక్కడకు అధికసంఖ్యలో తరలివచ్చి స్థిరపడ్డారు. ఫిజిభిత్‌కు మినీ పంజాబు అనే పేరు ఉంది. 1947 దేశవుభజన తరువాత బెంగాలు నుండి వచ్చి స్థిరపడిన బెంగాలీ ప్రజలు కూడా జిల్లాలో అధుకంగా ఉన్నారు. .
అభయారణ్యం[మార్చు]
జిల్లాలో " ఫిలిభిత్ టైగర్ రిజర్వ్ " పేరిట పులుల అభయారణ్యం ఉంది. ఇది 2008 సెప్టెంబరులో స్థాపించబడింది.
2001 లో గణాంకాలు[మార్చు]
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 2,037,225,[1] |
ఇది దాదాపు. | స్లోవేనియా దేశ జనసంఖ్యకు సమానం.[2] |
అమెరికాలోని. | న్యూ మెక్సికో నగర జనసంఖ్యకు సమం.[3] |
640 భారతదేశ జిల్లాలలో. | 266 వ స్థానంలో ఉంది.[1] |
1చ.కి.మీ జనసాంద్రత. | 567 [1] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 23.83%.[1] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 889 [1] |
జాతియ సరాసరి (928) కంటే. | తక్కువ |
అక్షరాస్యత శాతం. | 63.58%.[1] |
జాతియ సరాసరి (72%) కంటే. | తక్కువ |
వివరణలు[మార్చు]
జిల్లా వైశాల్యం - 3504 km²[4]
నగర వైశాల్యం - 68.76చ.కి.మీ
జనసంఖ్య (as 2011)[5]
వర్గం | సంఖ్య |
---|---|
పురుషులు | 1,078,525 |
స్త్రీలు | 958,700 |
మొత్తం | 2,037,225 |
గ్రామీణ | 14,26,057 |
నగరప్రాంతం | 611,167 |
షెడ్యూల్డ్ కుల్లాలు | 2,89,235 |
షెడ్యూల్డ్ తెగలు | 2156 |
ఇవికూడా చూడండి[మార్చు]
- పిలిభిత్ గురించిన పుటలు (పిలిభిత్)
- పిలిభిత్ లోని ప్రదేశాలు (పిలిభిత్)
- Pilibhit tiger reserve
- బర్ఖేరా
- బిల్సంద
- బిసల్పూర్
- గులారియా భింద్రా
- Jahanabad|జహనాబాద్
- కాలినగర్
- ధాకియా కేసర్పూర్
- మధోతండ
- హర్సింగ్పూర్
- న్యొరియా హుసియాంపూర్
- పురాంపూర్
- మఝోల
- ఫిలిబుత్ ప్రజల గురించిన వ్యాసాలు పిలిభిత్
- భానుప్రతాప్ సింగ్
- హర్షిష్కుమార్ గాంగ్వార్
- పరశురాం
- మోహన్ స్వరూప్
- ఎం.డి. షాంసన్ హాసన్ ఖాన్
- మేనకా గాంధి
- ముకుంద్ లాల్ అగర్వాల్
- వరుణ్ గాంధి
- గౌరవ్ కతియార్
బయటి లింకులు[మార్చు]
నిఘంటువు విక్షనరీ నుండి
పాఠ్యపుస్తకాలు వికీ పుస్తకాల నుండి
ఉదాహరణలు వికికోట్ నుండి
వికీసోర్సు నుండి వికీసోర్సు నుండి
చిత్రాలు, మీడియా చిత్రాలు, మీడియా నుండి
వార్తా కథనాలు వికీ వార్తల నుండి
![]() |
Wikimedia Commons has media related to పిలిభిత్ జిల్లా. |
![]() |
ఉద్దంసింగ్ నగర్ జిల్లా, ఉత్తరాఖండ్ | నేపాల్ | ![]() | |
బరేలీ జిల్లా | ![]() |
లఖింపూర్ ఖేరి జిల్లా | ||
| ||||
![]() | ||||
షాజహాన్పూర్ జిల్లా |
Coordinates: 28°33′N 80°06′E / 28.550°N 80.100°E
మూలాలు[మార్చు]
- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01.
Slovenia 2,000,092 July 2011 est.
line feed character in|quote=
at position 9 (help) - ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30.
New Mexico - 2,059,179
- ↑ "Discover Pilibhit District". Pilibhit.nic.in. 1971-07-01. Archived from the original on 2008-09-19. Retrieved 2012-06-13.
- ↑ "The Population in 2011" (PDF). Government of India. Retrieved 2011-05-07.
![]() |
Wikimedia Commons has media related to పిలిభిత్ జిల్లా. |
- Pages with non-numeric formatnum arguments
- CS1 errors: invisible characters
- Articles with short description
- Short description is different from Wikidata
- Infobox settlement pages with bad settlement type
- Official website not in Wikidata
- ఉత్తర ప్రదేశ్ జిల్లాలు
- Pilibhit district
- భారతదేశం బలహీన వర్గాలు కేంద్రీకృతమైన జిల్లాలు
- భారతదేశం లోని జిల్లాలు
- ఉత్తర ప్రదేశ్