Jump to content

పి.ఎల్. పునియా

వికీపీడియా నుండి
పి.ఎల్. పునియా
పి.ఎల్. పునియా


పదవీ కాలం
2014 నవంబర్ 26 – 2020 నవంబర్ 25
తరువాత గీతా శాక్య
నియోజకవర్గం ఉత్తర ప్రదేశ్

జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ చైర్మన్
పదవీ కాలం
2010 అక్టోబర్ 30 – 2017 మే 30
ముందు బూటా సింగ్
తరువాత రామ్ శంకర్ కథేరియా

పదవీ కాలం
2009 మే 25 – 2014 మే 26
ముందు కమలా ప్రసాద్ రావత్
తరువాత ప్రియాంకా సింగ్ రావత్
నియోజకవర్గం బారాబంకి

వ్యక్తిగత వివరాలు

జననం (1945-01-23) 1945 January 23 (age 80)
సల్హావాస్ , పంజాబ్ , బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం భారతదేశంలోని హర్యానాలో ఉంది)
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి ఇందిరా పునియా
సంతానం తనూజ్ పునియాతో సహా 3
నివాసం న్యూఢిల్లీ
పూర్వ విద్యార్థి పంజాబ్ విశ్వవిద్యాలయం (ఎంఏ)
లక్నో విశ్వవిద్యాలయం (పీహెచ్‌డీ )

పన్నా లాల్ పునియా (జననం 1945 జనవరి 23) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బారాబంకి లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]

రాజకీయ జీవితం

[మార్చు]

పి.ఎల్. పునియా భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బారాబంకి లోక్‌సభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి సమీప ప్రత్యర్థి ఎస్‌పీ అభ్యర్థి రామ్ సాగర్ రావత్ పై 1,67,913 ఓట్ల మెజారిటీతో గెలిచి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 2014 లోక్‌సభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి ప్రియాంక సింగ్ రావత్ చేతిలో 211878 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.

పి.ఎల్. పునియా 2014 నవంబర్ 26 నుండి 2020 నవంబర్ 25 వరకు రాజ్యసభ సభ్యుడిగా పని చేశాడు.

మూలాలు

[మార్చు]
  1. "Parrikar, 9 others elected unopposed to RS". Business Standard. 13 November 2014. Archived from the original on 1 June 2025. Retrieved 1 June 2025.
  2. "11 new members take oath in Rajya Sabha". The Times of India. 26 November 2014. Archived from the original on 1 June 2025. Retrieved 1 June 2025.