Jump to content

జిక్కి

వికీపీడియా నుండి
(పి.జి.కృష్ణవేణి నుండి దారిమార్పు చెందింది)
జిక్కి
Background information
Born
పి.జి.కృష్ణవేణి

నవంబరు 3, 1937
చంద్రగిరి
చిత్తూరు జిల్లా
ఆంధ్రప్రదేశ్
భారతదేశం
Diedఆగష్టు 16, 20042004 ఆగస్టు 16(2004-08-16) (వయసు: 68)
Occupationనేపధ్య గాయని
Years active1938-2004
1940ల చివరలో జిక్కీ

జిక్కి అని ముద్దుగా పిలుచుకునే పి.జి.కృష్ణవేణి (నవంబరు 3, 1938 - ఆగష్టు 16, 2004) తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, సింహళ, హిందీ భాషలలో సినీ గాయకురాలు. మూడు దశాబ్దాల పాటు పదివేలకు పైగా పాటలు పాడారు. చిత్తూరు జిల్లాలోని చంద్రగిరిలో జన్మించిన జిక్కి ఏ సంగీత శిక్షణ లేక పోయినా వినికిడి జ్ఞానంతో పాడటం నేర్చుకొన్నది. జిక్కి తండ్రి మద్రాసులో స్టూడియోలో చిన్నాచితక పనులు చేస్తుంటే ఆమె ఎప్పుడైనా వెళ్లినపుడు అదంతా తిరిగేది. అలా తిరుగుతున్నపుడు చూసిన దర్శకులు గూడవల్లి రామబ్రహ్మం, పంతులమ్మ (1943) సినిమాలో చిన్నవేషంతో పాటు పాట పాడే అవకాశం కల్పించారు. జిక్కి గాయకుడైన ఏ.ఎమ్.రాజాను ప్రేమవివాహం చేసుకున్నది. వీరికి ఆరుగురు సంతానం. అరవయ్యేళ్లు దాటాక కూడా ఆమె ఆదిత్య 369 సినిమాలో జాణవులే నెరజాణవులే... అనే పాట పాడి తన గొంతులో ఇంకా వాడి తగ్గలేదని నిరూపించారు

ప్రాచుర్యం పొందిన గీతాలు

[మార్చు]
  • వద్దురా కన్నయ్యా! ఈ పొద్దు ఇలు వదలి పోవద్దురా అయ్యా
  • జీవితమే సఫలము... ప్రేమకథా మధురము
  • 'ఏరువాకా సాగారో రన్నో చిన్నన్నా'
  • 'పందిట్లో పెళ్లవుతున్నాదీ,'
  • పులకించని మది పులకించు లాంటి పాటలు

చిత్ర సమాహారం

[మార్చు]

బయటి లంకెలు

[మార్చు]

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో జిక్కి పేజీ https://www.youtube.com/watch?v=dbRDTW7Dhr4 https://www.youtube.com/watch?v=iacPOtTuXp8

"https://te.wikipedia.org/w/index.php?title=జిక్కి&oldid=3957601" నుండి వెలికితీశారు