పి.మహేంద్రనాథ్
స్వరూపం
| పి.మహేంద్రనాథ్ | |||
| పదవీ కాలం 1983 – 1989 | |||
| ప్రస్తుత పదవిలో | |||
| అధికార కాలం 1967 - 1978 | |||
| నియోజకవర్గం | అచ్చంపేట | ||
|---|---|---|---|
| పదవీ కాలం 1983 – 1989 | |||
| ముందు | ఆర్.ఎం.మనోహర్ | ||
| తరువాత | డి.కిరణ్ కుమార్ | ||
| ప్రస్తుత పదవిలో | |||
| అధికార కాలం 1962 - 1967 | |||
| తరువాత | వంగా నారాయణ గౌడ్ | ||
| నియోజకవర్గం | నాగర్‌కర్నూల్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1926[1] జొన్నలబోగుడ, పెద్దకొత్తపల్లి మండలం, నాగర్‌కర్నూల్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం | ||
| మరణం | 2005 జులై 16[2] | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ | ||
| ఇతర రాజకీయ పార్టీలు | భారత జాతీయ కాంగ్రెస్ | ||
| బంధువులు | పంచే రమేశ్ సుంకసారి (మనవడు)[3] | ||
| సంతానం | పి. రవీంద్రనాథ్, ఐపీఎస్ (కుమారుడు)[4] | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
పుట్టపాగ మహేంద్రనాథ్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన నాగర్‌కర్నూల్, అచ్చంపేట నియోజకవర్గాల నుండి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై పీవీ నర్సింహారావు, ఎన్టీఆర్ మంత్రివర్గంలో ఆర్ధిక శాఖ మంత్రిగా పని చేశాడు.[5][6][7][8]
మహేంద్రనాథ్ సేవలకు గుర్తింపుగా కొల్లాపూర్, అచ్చంపేట, కల్వకుర్తి వెళ్లే ప్రాంతాలను కలిపే జిల్లా కేంద్రంలోని నాగర్‌కర్నూల్ కూడలి కొల్లాపూర్ చౌరస్తాకు మహేంద్రనాథ్ చౌరస్తాగా నామకరణం చేశారు.[9][10][11]
మూలాలు
[మార్చు]- ↑ "మహేంద్రనాథ్ అడుగుజాడల్లో నడవాలి". Andhrajyothy. 10 June 2025. Archived from the original on 11 June 2025. Retrieved 11 June 2025.
- ↑ "మాజీ మంత్రి మహేంద్రనాథ్ సేవలు మరువలేనివి". Andhrajyothy. 17 July 2024. Archived from the original on 11 June 2025. Retrieved 11 June 2025.
- ↑ "ఆకాశ వాణి.. తెలంగాణ బాణి". NT News. 16 February 2025. Archived from the original on 11 June 2025. Retrieved 11 June 2025.
- ↑ "Exclusive: 'Faced discrimination because I am a Dalit', says Karnataka DGP who resigned for fourth time" (in ఇంగ్లీష్). ETV Bharat News. 13 May 2022. Archived from the original on 11 June 2025. Retrieved 11 June 2025.
- ↑ "పుట్టపాగ మహేంద్రనాథ్ – నాగర్‌కర్నూల్/అచ్చంపేట". Sakshi. 29 October 2023. Archived from the original on 11 June 2025. Retrieved 11 June 2025.
- ↑ "శాసనసభ స్థానాలు-ప్రత్యేకతలు". Namasthe Telangana. 12 April 2022. Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.
- ↑ "ఊపందుకున్న నామినేషన్లు". Eenadu. 9 November 2023. Archived from the original on 11 June 2025. Retrieved 11 June 2025.
- ↑ "చివరిసారిగా ఏకగ్రీవం ఎప్పుడు జరిగిందంటే." Sakshi. 26 October 2023. Archived from the original on 26 October 2023. Retrieved 26 October 2023.
- ↑ "రూ.1.50 కోట్లతో మహేంద్రనాథ్ కూడలి అభివృద్ధి". Eenadu. 25 January 2023. Archived from the original on 11 June 2025. Retrieved 11 June 2025.
- ↑ "మాజీ మంత్రి మహేంద్రనాథ్ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ". NT News. 9 September 2021. Archived from the original on 11 June 2025. Retrieved 11 June 2025.
- ↑ "మహేంద్రనాథ్ సేవలు వెలకట్టలేనివి". Andhrajyothy. 1 August 2022. Archived from the original on 11 June 2025. Retrieved 11 June 2025.