Jump to content

పి.సి. పునప్ప

వికీపీడియా నుండి
పి.సి. పునప్ప
Personal information
Nationalityభారతీయుడు
Sport
Sportఅథ్లెటిక్స్
Event4x400 మీ రిలే
Medal record
పురుషుల అథ్లెటిక్స్
Representing భారతదేశం
ఆసియా క్రీడలు
Silver medal – second place 1970 బ్యాంకాక్ 4x400 మీ రిలే
Silver medal – second place 1974 టెహ్రాన్ 4x400 మీ రిలే

పి.సి. పునప్ప ఒక భారతీయ అథ్లెట్. ఇతడు 1970 లో థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లోనూ, 1974లో ఇరాన్ రాజధాని టెహరాన్‌లోనూ జరిగిన జరిగిన ఆసియా క్రీడలలో భారతదేశం తరఫున పాల్గొన్న జట్టులో సభ్యుడు. 1970 ఆసియా క్రీడలలో పురుషుల 4x400 మీటర్ల రిలే పందెంలో సుచ్చా సింగ్, భోగేశ్వర్ బారువా, అజ్మీర్ సింగ్‌లతో కలిసి రజత పతకాన్ని గెలుచుకున్నాడు. తిరిగి 1974 ఆసియా క్రీడలలో 4x400 మీటర్ల రిలే పందెంలో సుచ్చా సింగ్, లెహంబర్ సింగ్, శ్రీరామ్ సింగ్‌లతో కలిసి రజత పతకాన్ని సాధించాడు.[1]

పతకాలు

[మార్చు]
సంవత్సరంపోటీప్రదేశంస్థానంఈవెంటునోట్స్
1970ఆసియా క్రీడలుబ్యాంకాక్, థాయిలాండ్2వ4x400 మీ రిలే3.11.9
1974ఆసియా క్రీడలుటెహరాన్, ఇరాన్2వ4x400 మీ రిలే3:08.73

మూలాలు

[మార్చు]
  1. వెబ్ మాస్టర్. "P.C. Punappa". Athletics Podium. Athletics Podium. Retrieved 30 December 2025.