పి.హేమలత

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పి.హేమలత తెలుగు సినిమా నటి. రంగస్థల నటిగా జీవితాన్ని ప్రారంభించిన హేమలత అంచెలంచెలుగా సినిమా నటిగా ఎదిగినది. అనేక సినిమాలలో తల్లి పాత్రలలో నటించింది.

చిత్రమాలిక[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=పి.హేమలత&oldid=2948466" నుండి వెలికితీశారు