పి. అచ్యుతరాం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పి. అచ్యుతరాం (జనవరి 25, 1925 - మార్చి 15, 1998) ప్రముఖ హేతువాది, సంఘ సంస్కర్త.

జననం[మార్చు]

వీరు గుంటూరు జిల్లా, గోవాడ గ్రామంలో 1925, జనవరి 25 న, రాఘవయ్య, కమలాంబ దంపతులకు జన్మించాడు. అతను హేతువాద ప్రచార కృషికి గాను పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వీరికి 1992 లో త్రిపురనేని రామస్వామి చౌదరి స్మారక బహుమతిని ఇచ్చి సత్కరించింది.

మరణం[మార్చు]

వీరు 1998, మార్చి 15 వ తేదీన పరమపదించారు.