పుట్టింటి గౌరవం (1975 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పుట్టింటి గౌరవం
(1975 తెలుగు సినిమా)
దర్శకత్వం పి.చంద్రశేఖరరెడ్డి
తారాగణం కృష్ణంరాజు
భారతి
శుభ
నిర్మాణ సంస్థ శ్రీ వాణీ ఆర్ట్ కంబైన్స్
భాష తెలుగు

పాటలు[మార్చు]

  1. అన్నయ్యా నను కన్నయ్యా నా కన్నుల వెలుగు నీవయ్య - పి.సుశీల, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం - రచన: ఆత్రేయ
  2. ఓయమ్మా బంగరుబొమ్మా ముద్దులగుమ్మా నీ రొట్ట - పి.సుశీల బృందం - రచన: కొసరాజు
  3. తాగూ మనసైతే మధువు తాగూ వీల్లేకుంటే విషం తాగు - పి.సుశీల - రచన: ఆత్రేయ
  4. వాణీ నా రాణీ పెళ్ళంటే కాదు మజాకా అలివేణీ - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం - రచన: దాశరధి
  5. హల్లో మైడియర్ సరదాలతో జలసాలతో గడపాలే - పి.సుశీల బృందం - రచన: దాశరధి

మూలాలు[మార్చు]