పుత్రుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పుత్రుడు [ putruḍu ] or పుత్రకుడు putruḍu. సంస్కృతం n. A son. కొడుకు.[1] పుత్రుడు పదానికి వికృతి బొట్టి. ఔరసపుత్రుడు or ఔరసుడు aurasa-putruḍu. n. A legitimate son, కన్నకొడుకు. దత్తపుత్రుడు or దత్తుడు patta-putruḍu. n. An adopted son, పెంపుడు కొడుకు. పుత్రి or పుత్రిక putri. n. A duaghter. కూతురు A copy or transcript from an original. పుత్రవాత్సల్యము parental affection, love towards children. పుత్రోత్సవము putr-ōṭsavamu. n. Rejoicings on account of the birth of a son. పుత్రకామేష్టి putra-kām-ēshṭi. n. A religious sacrifice performed for the purpose of obtaining a son. పుత్రజీవిక putra-jīvika. n. A tree, a species of Nageia Rox. iii. 786. పుత్రపాత్ర పారంపర్యముగా putra-pautra-pāram-paryamu-gā. adv. From generation to generation. ఈ నేలను పుత్రపాత్ర పారంపర్యముగా అనుభవింపవలసినది the land is to be held by him and his heirs for ever.

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=పుత్రుడు&oldid=2824023" నుండి వెలికితీశారు