పునర్నవి భూపాలం
స్వరూపం
పునర్ణవి భూపాలం | |
|---|---|
| జననం | 1996 మార్చి 28 తెనాలి (ఆంధ్ర ప్రదేశ్) |
| జాతీయత | భారతీయురాలు |
| వృత్తి | నటి |
| క్రియాశీలక సంవత్సరాలు | 2013 - ప్రస్తుతం |
పునర్ణవి భూపాలం ఒక భారతీయ చలన చిత్ర నటి[1].ఈమె తెలుగు చలన చిత్రాలలో నటించినది.[2][3]
ఫిల్మోగ్రఫీ
[మార్చు]| సంవత్సరం | పేరు | పాత్ర | గమనికలు | మూ |
|---|---|---|---|---|
| 2013 | ఉయ్యాల జంపాల | సునీత | తొలి చిత్రం - ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డుకు
ఎంపికైంది - తెలుగు |
|
| 2015 | మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు | పార్వతి | ||
| ఈ సినిమా సూపర్‌హిట్ గ్యారెంటీ | శిరీష | |||
| 2016 | పిట్టగోడ | దివ్య | ||
| 2018 | మనసుకు నచింది | లల్లి | ||
| ఎందుకో ఏమో | హారిక | |||
| 2020 | ఒక చిన్న విరామం | మాయ | ||
| సైకిల్ | చరిత |
టెలివిజన్
[మార్చు]| సంవత్సరం | షో | పాత్ర | నెట్‌వర్క్ | గమనికలు | మూ |
|---|---|---|---|---|---|
| 2019 | బిగ్ బాస్ 3 | పోటీదారు | స్టార్ మా | రియాలిటీ టీవీ సిరీస్ | |
| అలితో సరదాగ | అతిథి | ఈటీవీ | టాక్ షో | ||
| 2020 | అనుకున్నది ఒకటి
అయ్యినది ఒకటి |
టెలిఫిల్మ్ |
వెబ్ సిరీస్
[మార్చు]| సంవత్సరం | సిరీస్ | పాత్ర | నెట్‌వర్క్ | భాష | మూ |
|---|---|---|---|---|---|
| 2020 | కమిట్‌మెంటల్ | అను | ఆహా | తెలుగు |
మూలాలు
[మార్చు]- ↑ "Indian Cinema Gallery: Punarnavi Bhupalam Profile". the original నుండి 2017-07-28 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2018-01-31.
- ↑ "Punarnavi Bhupalam: Impressive Portrayal". The Hindu. 12 January 2014.
- ↑ "Uyyala Jampala Special: Introducing Punarnavi as Sunitha". IdleBrain. 20 December 2013.