Jump to content

పునీత్ కుమార్ (రోవర్)

వికీపీడియా నుండి
పునీత్ కుమార్
Personal information
Nationalityభారతీయుడు
Born (1994-08-08) 1994 ఆగస్టు 8 (వయసు: 31)
కాక్రా, భూధన, ముజఫర్‌నగర్, ఉత్తరప్రదేశ్
Height188 సెం.మీ
Weight84 కె.జి.
Military career
రాజభక్తి India
సేవలు/శాఖ Indian Army
సేవా కాలం2014–ప్రస్తుతం
ర్యాంకు సుబేదార్
Sport
Countryభారతదేశం
Sportరోయింగ్
Medal record
పురుషుల రోయింగ్
Representing భారతదేశం
ఆసియా క్రీడలు
Silver medal – second place 2022 హాంగ్‌జౌ మెన్స్ ఎయిట్
Bronze medal – third place 2022 హాంగ్‌జౌ కాక్స్‌లెస్ ఫోర్


ప్రపంచ రోయింగ్ ఛాంపియన్షిప్స్
2019 లింజ్ కాక్స్‌లెస్ ఫోర్
ప్రపంచ కప్
2023 లూసర్న్ కాక్స్‌లెస్ ఫోర్
2023 జాగ్రేబ్ కాక్స్‌లెస్ ఫోర్
2022 పోజ్నాన్ కాక్స్ ఎయిట్
2022 బెల్గ్రేడ్ కాక్స్‌లెస్ ఫోర్
ఆసియా ఛాంపియన్షిప్స్
Bronze medal – third place 2022 రయాంగ్ కాక్స్‌లెస్ ఫోర్
Silver medal – second place 2021 రయాంగ్ కాక్స్‌లెస్ ఫోర్
Bronze medal – third place 2019 ఛంగ్జు] కాక్స్ ఎయిట్
భారత జాతీయ క్రీడలు
Gold medal – first place 2022 గుజరాత్ మెన్స్ ఫోర్
Gold medal – first place 2023 గోవా మెన్స్ ఫోర్
నేషనల్ ఛాంపియన్షిప్స్
Gold medal – first place 2023 పూణే మెన్స్ ఫోర్
Gold medal – first place 2023 పూణే మెన్స్ ఎయిట్
Gold medal – first place 2022 పూణే మెన్స్ పెయిర్
Gold medal – first place 2022 పూణే మెన్స్ ఎయిట్
Gold medal – first place 2019 హైదరాబాద్ మెన్స్ పెయిర్
Gold medal – first place 2018 పూణే మెన్స్ ఫోర్
ఓపెన్ స్ప్రింట్ నేషనల్ రోయింగ్ ఛాంపియన్షిప్స్
Gold medal – first place 2023 పూణే మెన్స్ పెయిర్
Gold medal – first place 2022 పూణే మెన్స్ పెయిర్
Gold medal – first place 2019 హైదరాబాద్ మెన్స్ పెయిర్
Gold medal – first place 2019 పూణే మెన్స్ ఫోర్

పునీత్ కుమార్ (జననం 8 ఆగస్ట్t 1994) ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఒక భారతీయ రోవర్. చైనా హాంగ్జౌ లోజరిగిన 2022 ఆసియా క్రీడలకు భారత రోయింగ్ జట్టులో ఎంపికయ్యాడు, అక్కడ ఇతడు పురుషుల జట్టులో రజత పతకాన్ని, పురుషుల కాక్స్‌లెస్ ఫోర్ ఈవెంటులో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు.[1][2][3]

ప్రారంభ జీవితం

[మార్చు]

పునీత్ కుమార్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ముజఫర్‌నగర్ జిల్లా కాక్రా ప్రాంతానికి చెందినవాడు. ఇతడు తన 18 యేటి నుండే రోయింగ్ క్రీడను అభ్యసించాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. "Hangzhou Asian Games: Indian athlete Punit Kumar bags silver medal in men's coxed eight event — Sports". The Times of India. 24 Sep 2023. Retrieved 25 Sep 2023.
  2. ""Achieved everything we had worked hard for": Indian Rower Punit Kumar after winning silver in Men's Coxed Eight". ANI News. 24 Sep 2023. Retrieved 25 Sep 2023.
  3. Desk, TOI Sports (25 Sep 2023). "Asian Games: Indian rowers win bronze in Men's Four event". The Times of India. Retrieved 25 Sep 2023. {{cite web}}: |last= has generic name (help)
  4. "Asian Games: Meet the Family of Eight rowers that opened India's medal account". The Indian Express (in ఇంగ్లీష్). 2023-09-24. Retrieved 2023-10-01.