పునీత్ బిష్ట్
స్వరూపం
| వ్యక్తిగత సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| పుట్టిన తేదీ | 1986 జూన్ 15 ఢిల్లీ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| పాత్ర | వికెట్ కీపర్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| దేశీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| Years | Team | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| 2006–2018 | Delhi | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| 2012–2012 | Delhi Daredevils | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| 2018–2023 | Meghalaya | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| కెరీర్ గణాంకాలు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 2019 26 December | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పునీత్ బిష్ట్ (జననం 1986, జూన్ 15) భారత మాజీ క్రికెట్ ఆటగాడు. అతను దేశీయ క్రికెట్‌లో మేఘాలయ తరపున వికెట్ కీపర్‌గా ఆడాడు. అతను 2012లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఐపిఎల్ జట్టులో సభ్యుడు.
2018–19 విజయ్ హజారే ట్రోఫీలో మేఘాలయ తరఫున ఎనిమిది మ్యాచ్‌ల్లో 502 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.[1] 2018, డిసెంబరులో, 2018–19 రంజీ ట్రోఫీలో, అతను సిక్కిం పై మేఘాలయ తరపున బ్యాటింగ్ చేస్తూ ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో తన తొలి ట్రిపుల్ సెంచరీ సాధించాడు. ఇది వికెట్ కీపర్ కు అత్యధిక ఫస్ట్ క్లాస్ స్కోరుగా మిగిలిపోయింది.[2] ఆ టోర్నమెంట్‌లో మేఘాలయ తరఫున అతను ఎనిమిది మ్యాచ్‌ల్లో 892 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.[3]
బిష్ట్ 2023, ఆగస్టు 2న అన్ని రకాల క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. అతను అర్హత కలిగిన లెవల్ II కోచ్.[4]
మూలాలు
[మార్చు]- ↑ "Vijay Hazare Trophy, 2018/19 – Meghalaya: Batting and bowling averages". ESPNcricinfo. Retrieved 8 October 2018.
- ↑ "Ranji Trophy 2018-19, Plate, Round 8, Day 2: Puneet Bisht hits triple-century as Meghalaya reach 555/3". Cricket Country. Retrieved 31 December 2018.
- ↑ "Ranji Trophy, 2018/19 – Meghalaya: Batting and bowling averages". ESPNcricinfo. Retrieved 10 January 2019.
- ↑ "Former Delhi wicket-keeper Punit Bisht announces retirement". Sportstar (in ఇంగ్లీష్). 2023-08-02. Retrieved 2023-08-04.