పున్నమినాగు (2009 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పున్నమినాగు
(2009 తెలుగు సినిమా)

పోస్టర్
దర్శకత్వం ఎ.కోదండరామి రెడ్డి
నిర్మాణం జి. విజయ్ కుమార్ గౌడ్
వల్లభనేని వంశీ మోహన్
కథ యండమూరి వీరేంద్రనాథ్
చిత్రానువాదం ఎ.కోదండరామి రెడ్డి
తారాగణం ముమైత్ ఖాన్, నళిని, సుహాసిని, రాజీవ్ కనకాల
గీతరచన అభినయ శ్రీనివాస్
ఛాయాగ్రహణం పి.ఎన్.బాబు
నిర్మాణ సంస్థ రోయల్ ఫిల్మ్ కంపెనీ
విడుదల తేదీ 10 ఏప్రిల్ 2009
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

పున్నమి నాగు 2009 లో వచ్చిన మహిళా కేంద్రిత భయానక చిత్రం ఎ. కోదండరామి రెడ్డి దర్శకత్వం వహించాడు. [1] ముమైత్ ఖాన్ పాము మహిళగా, నగర మహిళగా ద్విపాత్ర పోషింషింది. [2]

తారాగణం

[మార్చు]

విడుదల

[మార్చు]

ఐడిల్‌బ్రేన్ ఈ చిత్రానికి ఐదుకు గాను ఒకటిన్నర రేటింగ్ ఇచ్చింది. "పాములపై చేసిన భక్తి సినిమా ఇంకా చూడాలనుకునే వ్యక్తుల కోసమే ఈ సినిమా" అని రాసింది. [3]

మూలాలు

[మార్చు]
  1. Dhusiya, Mithuraaj (13 September 2017). "Indian Horror Cinema: (En)gendering the Monstrous". Taylor & Francis.
  2. Khanna, Ritam. "LET THE GHOST SPEAK: A STUDY OF CONTEMPORARY INDIAN HORROR CINEMA" – via www.academia.edu. {{cite journal}}: Cite journal requires |journal= (help)
  3. "Punnami Nagu review - Telugu cinema Review - Mumaith Khan & Rajiv Kanakala".