పురుశొత్తపురం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

పురుశొత్తపురం , శ్రీకాకుళం జిల్లా, సరుబుజ్జిలి మండలానికి చెందిన గ్రామము.[1] ఈ గ్రామము వంశధార నదీతీరాన ఉంది. వ్యవసాయము ముఖ్యమైన వృత్తి.


పురుశొత్తపురం
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా శ్రీకాకుళం
మండలం సరుబుజ్జిలి
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 4,170
 - పురుషుల సంఖ్య 2,082
 - స్త్రీల సంఖ్య 2,088
 - గృహాల సంఖ్య 1,132
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

ఉమాకామేస్వరస్వామి దేవాలయము నదీతీరములో ఉమాకామేస్వరస్వామి దేవాలయము ఉంది. ప్రతి ఏటా ముక్కనుము నాడు ఈ స్వామి రథయాత్ర జరుగుతుంది. 2 రోజులు ఈ రథయాత్ర పండుగ జరుగుతుంది. స్వామి రథాన్ని లాగితే కోరినకోర్కెలు తీరుతాయని నమ్మకము. చుట్టుప్రక్కల గ్రామాలనుండి ప్రజలు వేలాది మంది ఈ రథయాత్రకు వస్తారు.

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 4,170 - పురుషుల సంఖ్య 2,082 - స్త్రీల సంఖ్య 2,088 - గృహాల సంఖ్య 1,132

మూలాలు[మార్చు]