పురుషాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సంస్కృతంలో కర్తను బట్టి పురుషలు మూడు విధములు.

1. ప్రథమ పురుష - ప్రస్తుతము ఎదురుగా లేకుండ, పరోక్షములో నున్న కర్తను తెలియజేయునది ప్రథమ పురుష. ఉదా - అతడు, ఆమె, వారు, అది.
2. మధ్యమ పురుష- ఎదుటనున్న కర్తను తెలియజేయునది మధ్యమ పురుష - నీవు, మీరు.
3. ఉత్తమ పురుష - ఎవరికి వారే కర్తలుగాగల పదములు - నేను, మేము.
ఈ సూత్రాన్ని గుర్తు పెట్టుకునేందుకు ఒక కొండగుర్తు
"వాడు ప్రధముండ, నువ్వు మధ్యముండ, నేను ఉత్తముండ"
ఈ దిగువ సూత్రం కూడా గుర్తుంచుకోదగినదే.
"తన్ను ఉత్తమ, ఎదుట మధ్యమ, ఎక్కడెక్కడో ప్రధమ"

"https://te.wikipedia.org/w/index.php?title=పురుషాలు&oldid=3189883" నుండి వెలికితీశారు