Jump to content

పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం

వికీపీడియా నుండి

పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం, పురుషోత్తపట్నం గ్రామం వద్ద నిర్మించిన నీటి పారుదల ప్రాజెక్టు. ఇది గోదావరి నది నుండి పది పంపుల ద్వారా 3,500 క్యూసెక్కుల నీరును పోలవరం ఎడమ కాలువకు ఎత్తిపోస్తుంది.[1][2]

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Bhaskar, B. V. S. (2017-07-22). "Purushothapatnam project: work apace to meet Aug. 15 deadline". The Hindu. ISSN 0971-751X. Retrieved 2024-10-30.
  2. archive, From our online (2018-03-12). "Andhra Pradesh government launches Purushottapatnam Lift Irrigation project to end water woes". The New Indian Express. Retrieved 2024-10-30.