Jump to content

పుర్సురా శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
పుర్సురా శాసనసభ నియోజకవర్గం
constituency of the West Bengal Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
Associated electoral districtఆరంబాగ్ లోక్‌సభ నియోజకవర్గం మార్చు
అక్షాంశ రేఖాంశాలు22°51′1″N 87°57′46″E మార్చు
సీరీస్ ఆర్డినల్ సంఖ్య199 మార్చు
పటం

పుర్సురా శాసనసభ నియోజకవర్గం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం హుగ్లీ జిల్లా, ఆరంబాగ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. పుర్సురా నియోజకవర్గం పరిధిలో పుర్సురా కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్, ఖానాకుల్ I కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని అరుండా, బాలిపూర్, రామ్మోహన్ I, రామ్మోహన్ II, తాంతిసాల్ గ్రామ పంచాయతీలు, హరింఖోలా I, ఆరంబాగ్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని హరింఖోలా II గ్రామ పంచాయతీలు ఉన్నాయి.[1]

ఎన్నికైన సభ్యులు

[మార్చు]
సంవత్సరం ఎమ్మెల్యే పార్టీ
1967 శాంతి మోహన్ రాయ్ భారత జాతీయ కాంగ్రెస్ [2]
1969 శాంతి మోహన్ రాయ్ భారత జాతీయ కాంగ్రెస్ [3]
1971 మహదేబ్ ముఖోపాధ్యాయ భారత జాతీయ కాంగ్రెస్ [4]
1972 మహదేబ్ ముఖోపాధ్యాయ భారత జాతీయ కాంగ్రెస్ [5]
1977 మనోరంజన్ హజ్రా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) [6]
1982 శాంతి మోహన్ రాయ్ భారత జాతీయ కాంగ్రెస్ [7]
1987 బిష్ణుపాద బేరా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) [8]
1991 బిష్ణుపాద బేరా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) [9]
1996 నిమై మాల్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) [10]
2001 నిమై మాల్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) [11]
2006 సౌమేంద్ర నాథ్ బేరా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) [12]
2011 పర్వేజ్ రెహమాన్ తృణమూల్ కాంగ్రెస్ [13]
2016 డా. ఎం. నూరుజ్జమాన్ తృణమూల్ కాంగ్రెస్[14]
2021 బిమన్ ఘోష్ భారతీయ జనతా పార్టీ[15]

మూలాలు

[మార్చు]
  1. "Delimitation Commission Order No. 18 dated 15 February 2006" (PDF). West Bengal. Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 July 2015.
  2. "General Elections, India, 1967, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data, AC No. Election Commission. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 July 2015.
  3. "General Elections, India, 1969, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data, AC No. Election Commission. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 July 2015.
  4. "General Elections, India, 1971, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data, AC No ?. Election Commission. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 July 2015.
  5. "General Elections, India, 1972, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data, AC No. Election Commission. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 July 2015.
  6. "General Elections, India, 1977, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data, AC No. Election Commission. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 July 2015.
  7. "General Elections, India, 1982, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data, AC No. Election Commission. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 July 2015.
  8. "General Elections, India, 1987, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data, AC No. Election Commission. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 July 2015.
  9. "General Elections, India, 1991, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data, AC No. Election Commission. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 July 2015.
  10. "General Elections, India, 1996, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data, AC No. Election Commission. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 6 February 2015.
  11. "General Elections, India, 2001, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data, AC No. Election Commission. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 July 2015.
  12. "General Elections, India, 2006, to the Legislativer Assembly of West Bengal" (PDF). Constituency-wise Data, AC No. Election Commission. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 July 2015.
  13. "General Elections, India, 2011, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data, AC No. Election Commission. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 July 2015.
  14. News18 (19 May 2016). "Complete List of West Bengal Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). the original నుండి 17 December 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 17 December 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  15. Financial Express (3 May 2021). "West Bengal assembly election 2021: Full list of winners" (in ఇంగ్లీష్). the original నుండి 17 December 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 17 December 2022.