పులకేశినగర్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పులకేశినగర్
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంకర్ణాటక
జిల్లాబెంగుళూరు జిల్లా
లోక్‌సభ నియోజకవర్గంబెంగళూరు ఉత్తర

పులకేశినగర్ శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బెంగుళూరు జిల్లా, బెంగళూరు ఉత్తర లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం నియోజకవర్గం పేరు విజేత పార్టీ ఓట్లు ద్వితియ విజేత పార్టీ ఓట్లు
2018[1] పులకేశినగర్ ఆర్ అఖండ శ్రీనివాసమూర్తి కాంగ్రెస్ 97574 బి ప్రసన్నకుమార్ జనతాదళ్ (సెక్యులర్) 15948
2013[2] పులకేశినగర్ అకల్-ఇంద శ్రీనివాస్ మూర్తి.ఆర్ జనతాదళ్ (సెక్యులర్) 48995 బి.ప్రసన్న కుమార్ కాంగ్రెస్ 38796
2008[3] పులకేశినగర్ బి. ప్రసన్న కుమార్ కాంగ్రెస్ 39577 ఆర్.శ్రీనివాస మూర్తి జనతాదళ్ (సెక్యులర్) 21908

మూలాలు[మార్చు]

  1. Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
  2. "Assembly Election Results in 2013, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-21.
  3. "Assembly Election Results in 2008, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-21.