పుష్యమిత్ర శుంగుడు
Jump to navigation
Jump to search
పుష్యమిత్ర శుంగుడు | |
---|---|
![]() | |
శుంగ సామ్రాజ్యం | |
Reign | సుమారు 185 – 149 BCE |
Predecessor | Brihadratha Maurya (as Mauryan Empror) |
Successor | అగ్నిమిత్రుడు |
Issue | అగ్నిమిత్రుడు |
రాజవంశం | శుంగ సామ్రాజ్యం |
మతం | Hinduism |
పుష్యమిత్ర శుంగుడు శుంగ వంశ స్థాపకుడు. ఈ వంశం మౌర్యవంశానికి ఎదురుతిరిగి ఏర్పాటు చేసినది. ఈయన తన రాజ్యాన్ని విస్తరించేందుకు, సుస్థిర పరిచేందుకు అనేక అశ్వమేథ యాగాలు నిర్వహించాడు. శుంగవంశపు శాసనాలు కొన్ని అయోధ్య సమీపంలో కనుగొన్నారు. ఈయన అనేక మంది బౌద్ధులను హింసించాడని బౌద్ధ గ్రంథాలు చెబుతున్నాయి. కానీ ఈ విషయాలను పండితులు మాత్రం ఖచ్చితంగా నిర్ధారించలేదు. దివ్యవదనుడు అనే రచయిత ఈ సామ్రాజ్యం ప్రస్తుతం పంజాబ్ దాకా విస్తరించిందని రాశాడు.[1]
మూలాలు[మార్చు]
- ↑ Mishra, Ram Kumar (2012). "PUSHYAMITRA SUNGA AND THE BUDDHISTS". Proceedings of the Indian History Congress. 73: 50–57. ISSN 2249-1937.
ఈ వ్యాసం పౌరాణిక వ్యక్తికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |