పూజా నర్వల్
స్వరూపం
| Personal information | |||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| Nationality | భారతీయురాలు | ||||||||||||||
| Sport | |||||||||||||||
| Sport | కబడ్డీ | ||||||||||||||
Medal record
| |||||||||||||||
పూజా నర్వల్ ఒక భారతీయ కబడ్డీ క్రీడాకారిణి.[1] చైనా దేశంలోని హాంగ్‌జౌ నగరంలో జరిగిన 2022 ఆసియా క్రీడలలో ఈమె పాల్గొన్న భారత జాతీయ మహిళల కబడ్డీ జట్టు చైనీస్ తైపీ జట్టుపై విజయం సాధించి స్వర్ణపతకాన్ని గెలుచుకుంది.[2][3]
మూలాలు
[మార్చు]- ↑ "Asian Games 2023: Pawan Sehrawat, Naveen Kumar headline Indian men's kabaddi team - full squad". olympics.com. 25 August 2023. Retrieved 7 October 2023.
- ↑ Asian Games Results (PDF) (Report). Asian Games, Hangzhou 2022. 2 October 2023. Archived from the original (PDF) on 7 October 2023. Retrieved 2 October 2023.
- ↑ "India vs Chinese Taipei, Kabaddi Highlights, Asian Games 2023: IND Women beat TPE to win gold; 100th medal secured". Retrieved 7 October 2023.