పూతకొమ్మ

వికీపీడియా నుండి
(పూత నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
పూత కొమ్మ
ఫలాలుగా మారిన పూతకొమ్మ

పూతకొమ్మను ఇంగ్లీషులో Panicle అంటారు. పూతకొమ్మ అనగా ఒక ఆవరణలో విడివిడిగా అనేక పువ్వులు పూసిన (పిందెలు, కాయలతో కలిపి) ఉన్న పూత రెమ్మ (పుష్పగుచ్ఛము)ల సముదాయం.[1] ఎక్కువగా పూతకొమ్మలో ఆడ పువ్వులు మరియు మగ పువ్వులు కలిసివుంటాయి. పూతకొమ్మలో ఎక్కువగా మగ పువ్వులు ఉండవచ్చును. తేనేటీగల ద్వారా లేదా ఇతర కీటకాల ద్వారా లేదా గాలి ద్వారా పువ్వులు పరపరాగ సంపర్కం చెందడం వలన ఆడపువ్వులు ఫలాలనిస్తాయి. ఈ పూతకొమ్మలు కాయలుగా మారినప్పుడు వాటిని గుత్తులు అంటారు. ఉదాహరణకు మామిడిపూత కొమ్మ కాయలుగా మారినప్పుడు ఆకొమ్మను మామిడి గుత్తులు అంటారు.

ఇవి కూడా చూడండి[మార్చు]

పుష్పము

మూలాలు[మార్చు]

  1. Hickey, M.; King, C. (2001). The Cambridge Illustrated Glossary of Botanical Terms. Cambridge University Press.CS1 maint: multiple names: authors list (link)

ఇతర లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=పూతకొమ్మ&oldid=2834134" నుండి వెలికితీశారు