పూతన
స్వరూపం
![]() | విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (ఫిబ్రవరి 2025) |

పూతన హిందూ పురాణాల్లో ఒక రాక్షసి. ఈమె వృత్తాంతం ప్రధానంగా భాగవత పురాణంలో కనిపిస్తుంది. ఈమె యవ్వనవతి రూపంలో వచ్చి పసికందు శ్రీకృష్ణుడిని విషంతో కూడిన పాలను ఇచ్చి చంపబోగా ఆమె పాలతో సహా, ప్రాణాలను కూడా లాగి ఆమెను సంహరించాడు. ఆమె ఉద్దేశ్యం చెడుదే అయినప్పటికీ పాలిచ్చి మాతృప్రేమను చూపింది కాబట్టి ఆమె శ్రీకృష్ణునికి పెంపుడు తల్లివంటిది.[1] వేర్వేరు హిందూ పురాణాల్లో ఈమెను ఒక చెడ్డ రాక్షసిగా చిత్రీకరించారు కానీ చివర్లో ఆమె శ్రీకృష్ణునికి ప్రాణాలు సమర్పించుకుంది.
మూలాలు
[మార్చు]- ↑ O'Flaherty, p. 250.
ఆధార గ్రంథాలు
[మార్చు]- Agrawal, V. S. (1996). "Putana and Yasoda". In Shashi, Shyam Singh (ed.). Encyclopaedia Indica. Anmol Publications PVT. LTD. ISBN 81-7041-859-3.[permanent dead link]
- Dimmitt, Cornelia; Buitene, Johannes Adrianus Bernardus (1978). "Putana: The Child Killer". Classical Hindu Mythology: A Reader in the Sanskrit Purāṇas. Temple University Press. ISBN 0-87722-122-7.
- Gopal, T. V. (2000). Hrishikesa. Universal-Publishers. ISBN 1-58112-732-4.
- Herbert, J. (1996). "Sakata and Putana". In Shashi, Shyam Singh (ed.). Encyclopaedia Indica. Anmol Publications PVT. LTD. ISBN 81-7041-859-3.[permanent dead link]
- Kakar, Sudhir (2002). "Cults and myths of Krishna". In Devy, G. N. (ed.). Indian Literary Criticism: Theory and Interpretation. Orient Blackswan. ISBN 81-250-2022-5.
- Kakar, Sudhir (1978). The Inner World: A Psychoanalytic Study of Childhood and Society in India. Delhi.
- O'Flaherty, Wendy Doniger (1982). Women, Androgynes, and Other Mythical Beasts. University of Chicago Press. ISBN 0-226-61850-1.
- Olson, Carl (2007). ""Putana's arrival in Vraj" from Bhagavata Purana". Hindu Primary Sources: A Sectarian Reader. Rutgers University Press. ISBN 978-0-8135-4070-2.
- White, David Gordon (2003). Kiss of the yoginī: "Tantric Sex" in its South Asian contexts. University of Chicago Press. pp. 51–53. ISBN 978-0-226-89483-6.