పూతలపట్టు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
పూతలపట్టు
—  మండలం  —
చిత్తూరు జిల్లా పటములో పూతలపట్టు మండలం యొక్క స్థానము
చిత్తూరు జిల్లా పటములో పూతలపట్టు మండలం యొక్క స్థానము
పూతలపట్టు is located in ఆంధ్ర ప్రదేశ్
పూతలపట్టు
ఆంధ్రప్రదేశ్ పటములో పూతలపట్టు యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 13°23′08″N 79°04′31″E / 13.385612°N 79.075241°E / 13.385612; 79.075241
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా చిత్తూరు
మండల కేంద్రము పూతలపట్టు
గ్రామాలు 20
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 44,676
 - పురుషులు 22,458
 - స్త్రీలు 22,218
అక్షరాస్యత (2001)
 - మొత్తం 68.93%
 - పురుషులు 80.72%
 - స్త్రీలు 57.07%
పిన్ కోడ్ 517124

పూతలపట్టు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లాకు చెందిన ఒక మండలము.[1] మరియు గ్రామము.

ఉర్దూ ఘర్
మెయిన్ రోడ్ సెంటరు

గ్రామ సమాచారం[మార్చు]

పూతలపట్టు గ్రామం చిత్తూరు నుండి సుమారు 15 కి.మీ. దూరంలో చిత్తూరు - తిరుపతి రహదారి పైన ఉంది. ఈ గ్రామానికి 'పూతలపట్టు' అని పేరు రావడం వెనుక ఒక చిన్న కథ ఉంది. ఈ గ్రామానికి తూర్పు దిక్కున శివాలయం, దానిని ఆనుకుని ఒక యేరు ప్రవహిస్తున్నది. మహాభారతం కాలంలో భీమసేనుడు ఈ సెలయేరులో స్నానం చేసి ఒక పుష్పాన్ని ద్రౌపదికి ఇచ్చి పువ్వు .. తల పట్టు అని అన్నట్టు, అది కాలక్రమేణా వాడుకలో పూతలపట్టు అని అయినట్టు చెబుతారు. భీముడు అర్చించిన శివుడిని భీమేశ్వర స్వామి అని ఇక్కడ వ్యవహరిస్తారు. ఈ ఊరిలోని దేవాలయాలైన శివాలయం, వరద రాజ స్వామి ఆలయం చాలా ప్రాచీనమైనవి. 14,15 శతాబ్దాల నాటి చోళరాజుల శిల్పకళ మనకు వీటిలో కనిపిస్తుంది.

మండలంలోని గ్రామాలు[మార్చు]

గణాంకాలు==
జనాభా (2001) - మొత్తం 44,676 - పురుషులు 22,458 - స్త్రీలు 22,218 అక్షరాస్యత (2001) - మొత్తం 68.93% - పురుషులు 80.72% - స్త్రీలు 57.07%

మండల గణాంకాలు[మార్చు]

జనాభా (2001) - మొత్తం 44,676 - పురుషులు 22,458 - స్త్రీలు 22,218
అక్షరాస్యత (2001) - మొత్తం 68.93% - పురుషులు 80.72% - స్త్రీలు 57.07%

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=పూతలపట్టు&oldid=2140914" నుండి వెలికితీశారు