పూరీ లోక్‌సభ నియోజకవర్గం
స్వరూపం
పూరీ లోక్‌సభ నియోజకవర్గం
| స్థాపన లేదా సృజన తేదీ | 1952 |
|---|---|
| దేశం | భారతదేశం |
| వున్న పరిపాలనా ప్రాంతం | ఒరిస్సా |
| కాల మండలం | భారత ప్రామాణిక కాలమానం |
| అక్షాంశ రేఖాంశాలు | 19°48′44″N 85°49′50″E |

పూరీ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, ఒడిశా రాష్ట్రంలోని 21 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఖుర్దా, నయాగఢ్, పూరి జిల్లాల పరిధిలో 07 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1]
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]| నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
|---|---|---|---|
| 107 | పూరి | జనరల్ | పూరి |
| 108 | బ్రహ్మగిరి | జనరల్ | పూరి |
| 109 | సత్యబడి | జనరల్ | పూరి |
| 110 | పిపిలి | జనరల్ | పూరి |
| 118 | చిలికా | జనరల్ | ఖుర్దా |
| 119 | రాణ్‌పూర్ | జనరల్ | నయాగర్ |
| 122 | నయాగఢ్ | జనరల్ | నయాగర్ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]| SI నం. | సంవత్సరం | పేరు | పార్టీ | |
|---|---|---|---|---|
| 1. | 1952 | లోకేనాథ్ మిశ్రా | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 2. | 1957 | చింతామణి పాణిగ్రాహి | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా | |
| 3. | 1962 | బి. మిశ్రా | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 4. | 1967 | రబీ రాయ్ | సంయుక్త సోషలిస్ట్ పార్టీ | |
| 5. | 1971 | బనమాలి పట్నాయక్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 6. | 1977 | పద్మచరణ్ సమంతసింహార్ | జనతా పార్టీ | |
| 7. | 1980 | బ్రజ్మోహన్ మొహంతి | భారత జాతీయ కాంగ్రెస్ (I) | |
| 8. | 1984 | భారత జాతీయ కాంగ్రెస్ | ||
| 9. | 1989 | నీలమణి రౌత్రే | జనతాదళ్ | |
| 10. | 1991 | బ్రజ కిషోర్ త్రిపాఠి | ||
| 11. | 1996 | పినాకి మిశ్రా | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 12. | 1998 | బ్రజ కిషోర్ త్రిపాఠి | బిజు జనతా దళ్ | |
| 13. | 1999 | |||
| 14. | 2004 | |||
| 15. | 2009 | పినాకి మిశ్రా | ||
| 16. | 2014 | |||
| 17. | 2019 [2] | |||
| 18. | 2024[3] | సంబిత్ పాత్ర | బీజేపీ | |
మూలాలు
[మార్చు]- ↑ "17 - Puri Parliamentary (Lok Sabha) Constituency". Retrieved 25 March 2014.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Constituency Wise". Archived from the original on 18 June 2024. Retrieved 18 June 2024.