పూర్ణేందు శేఖర్ నస్కర్
స్వరూపం
| పూర్ణేందు శేఖర్ నస్కర్ | |||
| పదవీ కాలం 1962–1967 | |||
| తరువాత | కాన్సారి హల్దర్ | ||
|---|---|---|---|
| నియోజకవర్గం | మథురాపూర్ | ||
| పదవీ కాలం 1952-1962 | |||
| తరువాత | సుధాంసు భూషణ్ దాస్ | ||
| నియోజకవర్గం | డైమండ్ హార్బర్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | మార్చి 1921 కలకత్తా , బెంగాల్ ప్రెసిడెన్సీ , బ్రిటిష్ ఇండియా | ||
| మరణం | 1993 ఆగస్టు 24 (వయసు: 72) | ||
| రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
| జీవిత భాగస్వామి | సురోమా | ||
పూర్ణేందు శేఖర్ నాస్కర్ (మార్చి 1921 - 24 ఆగస్టు 1993) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన డైమండ్ హార్బర్, మథురాపూర్ నుండి మూడుసార్లు లోక్సభ సభ్యుడిగా ఎన్నికై 1962 ఏప్రిల్ 16 నుండి 1964 ఏప్రిల్ 16 వరకు కేంద్ర మంత్రిగా పని చేశాడు.[1][2][3]
రాజకీయ జీవితం
[మార్చు]పూర్ణేందు శేఖర్ నస్కర్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1951, 1957లో జరిగిన లోక్సభ ఎన్నికలలో డైమండ్ హార్బర్ లోక్సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి వరుసగా లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 1962 లోక్సభ ఎన్నికలలో మథురాపూర్ లోక్సభ నియోజకవర్గం నుండి మూడవసారి లోక్సభ సభ్యుడిగా ఎన్నికై 1962 ఏప్రిల్ 16 నుండి 1964 ఏప్రిల్ 16 వరకు కేంద్ర మంత్రిగా పని చేశాడు.
మరణం
[మార్చు]పూర్ణేందు శేఖర్ నస్కర్ 1993 ఆగస్టు 24న 72 సంవత్సరాల వయసులో మరణించాడు.[4]
మూలాలు
[మార్చు]- ↑ "Mathurapur Lok Sabha Election". Hindustan Times. 13 July 2025. Archived from the original on 13 July 2025. Retrieved 13 July 2025.
- ↑ "General Elections, India, 1951- Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Archived from the original (PDF) on 8 October 2014. Retrieved 25 May 2014.
- ↑ "General Elections, India, 1957- Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Retrieved 25 May 2014.
- ↑ Lok Sabha Debates (PDF). Parliament of India. 2 December 1993. Retrieved 16 November 2023.