పూర్ణోదయ మూవీ క్రియేషన్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పూర్ణోదయ మూవీ క్రియేషన్స్
రకంప్రైవేటు
పరిశ్రమసినిమారంగం
స్థాపన1978 (హైదరాబాదు)
స్థాపకుడుఏడిద నాగేశ్వరరావు
ప్రధాన కార్యాలయం,
కీలక వ్యక్తులు
ఏడిద నాగేశ్వరరావు
ఏడిద శ్రీరామ్
ఉత్పత్తులుసినిమాలు

పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ (Poornodaya Movie Creations) భారతదేశంలోని సినీ నిర్మాణ సంస్థ.[1] దీని అధిపతి నిర్మాత ఏడిద నాగేశ్వరరావు.[2] ఈ సంస్థ ద్వారా ఇన్నో మంచి తెలుగు సినిమాలు నిర్మించబడ్డాయి.[3]

ఈ సంస్థ నిర్మించిన చిత్రాలు వివిధ విభాగాల్లో జాతీయ జాతీయ చలనచిత్ర పురస్కారాలు, నంది పురస్కారాలు వచ్చాయి. కొన్ని చిత్రాలు రష్యన్ భాషలోకి అనువాదమై, విడుదల చేయబడ్డాయి.[4]

చిత్రాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Poornodaya Movie Creations on Moviebuff.com". Moviebuff.com. Retrieved 2021-04-13.
  2. admin. "A Look At The 10 Artistic Masterpieces Produced By Edida Nageswara Rao Garu!". Chai Bisket. Archived from the original on 2021-04-13. Retrieved 2021-04-13.
  3. "With Poornodaya Movie Creations (Sorted by Popularity Ascending)". IMDb. Retrieved 2021-04-13.
  4. "Poornodaya Movie Creations | World Library - eBooks | Read eBooks online". www.worldlibrary.org. Archived from the original on 2021-04-13. Retrieved 2021-04-13.

బయటి లింకులు

[మార్చు]