పూల మాల
స్వరూపం
(పూలమాల నుండి దారిమార్పు చెందింది)
| పూల మాల (1973 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
|---|---|
| దర్శకత్వం | పి.వసంతకుమార రెడ్డి |
| తారాగణం | కృష్ణంరాజు, చంద్రకళ |
| నిర్మాణ సంస్థ | శ్రీ విజయసారధీ పిక్చర్స్ |
| భాష | తెలుగు |
'పూలమాల' తెలుగు చలన చిత్రం,1973 డిసెంబర్,7 న విడుదల.పి.వసంతకుమార్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో ఉప్పలపాటి కృష్ణంరాజు, చంద్రకళ జంటగా నటించిన ఈ చిత్రానికి సంగీతం ఘంటసాల వెంకటేశ్వరరావు అందించారు.
తారాగణం
[మార్చు]- ఉప్పలపాటి కృష్ణంరాజు
- చంద్రకళ
- నాగభూషణం
- ముక్కామల
- రేలంగి వెంకట్రామయ్య
- T.V. రమణా రెడ్డి,
- డాక్టర్ రమేష్,
- కొల్లా సత్యం,
- మాస్టర్ శివానంద్,
- చంద్రు,
- సుబ్బారెడ్డి,
- రత్నశ్రీ,
- సుబ్రమణ్యం,
- వసుందర,
- కె. నిర్మలరావు,
- వి. దేవి, శ్రీవాణి,
- విజయ గౌరి,
- సావిత్రి గణేశన్,
- విజయగౌరి,
- సావిత్రి గణేశన్,
- విజయగౌరి,
- సావిత్రి గణేశన్,
- విజయలీల, బాబి కల్ప త్హోలే నాగరాజు,
- రేలంగి వెంకటరామయ్య,
- అల్లు రామలింగయ్య
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: పి.వసంతకుమార్ రెడ్డి
- సంగీతం:ఘంటసాల వెంకటేశ్వరరావు
- గీత రచయితలు: వడ్డాది, పి.వసంతకుమార్ రెడ్డి
- నేపథ్య గానం: ఘంటసాల వెంకటేశ్వరరావు, పి.సుశీల, శిష్ట్లా జానకి, శారద, వేణుగోపాల్
- నిర్మాణ సంస్థ: శ్రీ విజయసారధి పిక్చర్స్
- విడుదల:07:12:1973.
పాటల జాబితా
[మార్చు]- గున్నమావి కొమ్మన కులికే చిలకమ్మ, గానం.ఘంటసాల,సుశీల, రచన: వడ్డాది
- ఈ పూలమాలే నీ పాద సేవకు నీ చరణదాసి గానం . ఘంటసాల వెంకటేశ్వరరావు, శిష్ట్లా జానకి , రచన: వడ్డాది
- ఈ పూలమాలే నీ పాదసేవకు నీ చరణదాసి, గానం.శిష్ట్లా జానకి బృందం, రచన: వడ్డాది
- సరి మురిపాల మొలకలు సరసాల, గానం.శారద, వేణుగోపాల్ బృందం, రచన: పి.వసంతకుమార్ రెడ్డి
- నామది అంధకారమే నలుగురిలో ,(పద్యం), గానం.శిష్ట్లా జానకి, రచన: పి.వసంతకుమార్ రెడ్డి
- కలడందురు ధీనుల ఎడ కలడందురు,(పద్యం), గానం.ఘంటసాల వెంకటేశ్వరరావు, రచన: బమ్మెర పోతన
- గురుర్ బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో(శ్లోకం), గానం.ఘంటసాల , రచన:సాంప్రదాయం.
మూలాలు
[మార్చు]- ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.