పూవిన్ను పుదియ పూంతెన్నాల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పూవిన్ను పుదియ పూంతెన్నాల్
(1986 మలయాళం సినిమా)
తారాగణం మమ్ముట్టి,
నదియ,
సురేష్ గోపి
భాష మలయాళం

పువ్వుల క్రొత్త పరిమళం అని అర్థం.

పరిచయం[మార్చు]

చిరంజీవి నటించిన పసివాడి ప్రాణం కి ఇది మూలం. తర్వాత దీనినే తమిళంలో సత్యరాజ్ కథానాయకుడుగా బ్రహ్మ (1991 సినిమా) ని పునర్నిర్మించారు.