పృథ్వీరాజ్ (క్రికెటర్)
| వ్యక్తిగత సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| పూర్తి పేరు | యర్రా పృథ్వీరాజ్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| పుట్టిన తేదీ | 1998 ఫిబ్రవరి 20 దుగ్గిరాల, ఆంధ్రప్రదేశ్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| బ్యాటింగు | ఎడమచేతి వాటం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| బౌలింగు | ఎడమచేతి మీడియం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| పాత్ర | బౌలర్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| దేశీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| Years | Team | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| 2017–present | Andhra | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| 2019 | Kolkata Knight Riders | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| కెరీర్ గణాంకాలు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 26 April 2019 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
యర్రా పృథ్వీరాజ్ (జననం 1998, ఫిబ్రవరి 20) భారతీయ క్రికెట్ ఆటగాడు. అతను ఆంధ్ర తరపున ఎడమచేతి వాటం మీడియం-ఫాస్ట్ బౌలర్‌గా ఆడుతున్నాడు.[1]
అతను 2017, అక్టోబరు 6న 2017–18 రంజీ ట్రోఫీలో ఆంధ్ర తరపున ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు.[2] 2018, జూలైలో, అతను 2018–19 దులీప్ ట్రోఫీ కోసం ఇండియా రెడ్ జట్టులో చోటు దక్కించుకున్నాడు.[3] అతను 2018, అక్టోబరు 15న 2018–19 విజయ్ హజారే ట్రోఫీలో ఆంధ్ర తరపున లిస్ట్ ఎ అరంగేట్రం చేశాడు.[4]
2018, డిసెంబరులో, 2019 ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం జరిగిన ఆటగాళ్ల వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ అతన్ని కొనుగోలు చేసింది.[5][6] అతను 2019, ఫిబ్రవరి 28న 2018–19 సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో ఆంధ్ర తరపున తన ట్వంటీ20 అరంగేట్రం చేశాడు.[7] అక్టోబర్ 2019 లో, అతను 2019–20 దేవధర్ ట్రోఫీ కోసం ఇండియా బి జట్టులో చోటు దక్కించుకున్నాడు. [8] 2020 ఐపీఎల్ వేలానికి ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ అతన్ని విడుదల చేసింది. [9]
మూలాలు
[మార్చు]- ↑ "Prithvi Raj". ESPNcricinfo. Retrieved 6 October 2017.
- ↑ "Group C, Ranji Trophy at Chennai, Oct 6-9 2017". ESPNcricinfo. Retrieved 6 October 2017.
- ↑ "Samson picked for India A after passing Yo-Yo test". ESPNcricinfo. 23 July 2018. Retrieved 23 July 2018.
- ↑ "4th Quarter final, Vijay Hazare Trophy at Bengaluru, Oct 15 2018". ESPNcricinfo. Retrieved 15 October 2018.
- ↑ "IPL 2019 auction: The list of sold and unsold players". ESPNcricinfo. Retrieved 18 December 2018.
- ↑ "IPL 2019 Auction: Who got whom". The Times of India. Retrieved 18 December 2018.
- ↑ "Group A, Syed Mushtaq Ali Trophy at Krishna, Feb 28 2019". ESPNcricinfo. Retrieved 28 February 2019.
- ↑ "Deodhar Trophy 2019: Hanuma Vihari, Parthiv, Shubman to lead; Yashasvi earns call-up". SportStar. 24 October 2019. Retrieved 25 October 2019.
- ↑ "Where do the eight franchises stand before the 2020 auction?". ESPNcricinfo. Retrieved 15 November 2019.