పృథ్వీరాజ్ (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పృద్వీ రాజ్
(1988 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం పేరాల
తారాగణం కృష్ణంరాజు ,
జయసుధ ,
బాలయ్య
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ సంస్థ కల్యాణి కంబైన్స్
భాష తెలుగు

పృథ్వీరాజ్ పేరాల దర్శకత్వంలో కళ్యాణి కంబైన్స్ బ్యానర్‌పై వెలువడిన తెలుగు సినిమా. కృష్ణంరాజు , జయసుధలు జంటగా నటించిన ఈ సినిమా 1988, మే 27న విడుదలయ్యింది.[1]

నటీనటులు

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]

ఈ చిత్రంలోని పాటలకు సిరివెన్నెల సాహిత్యం సమకూర్చగా, సత్యం సంగీతాన్ని అందించాడు.

క్రమ సంఖ్య పాట పాడినవారు
1 పంచమవేదం ప్రేమనాదం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి
2 జాగింగ్ వొంటికి కావాలి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి
3 ఇదిగిదిగో ఇదే స్వర్గం కె. ఎస్. చిత్ర
4 యజ్ఞం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

మూలాలు

[మార్చు]
  1. web master. "Prithviraj (Perala Subramanyam) 1988". ఇండియన్ సినిమా. Retrieved 30 September 2022.

బయటిలింకులు

[మార్చు]