పెంకు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పెంకు (peṅku / penku) అనగా తెలుగులో అనగా ఆంగ్లంలో A potsherd or cullet. A tile, a pantile.

  • కుండపెంకు or చిల్లిపెంకు (a fragment of a pot): కుండ పగిలినప్పుడు ఏర్పడిన ముక్కలు.
  • అద్దపుపెంకు (a pane of glass, a broken bit of glass): అద్దం పగులగా తయారైన ముక్క.
  • తలపెంకు or పుర్రెపెంకు (the skull): కపాలము యొక్క ఎముక.
  • రవిక మీదపెట్టి కుట్టే అద్దపుపెంకులు.
  • పెంకుటిల్లు : పైభాగాన పెంకులు వేసి నిర్మించబడిన ఇల్లు.
  • పెంకులాట: పెంకులతో ఆడే ఆట : ఉదా: ఏడు పెంకులాట
  • బిళ్లపెంకులు pantiles.
"https://te.wikipedia.org/w/index.php?title=పెంకు&oldid=2558208" నుండి వెలికితీశారు