పెంచ్ జాతీయ ఉద్యానవనం
Appearance
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
పెంచ్ జాతీయ ఉద్యానవనం | |
---|---|
पेंच नैशनल पार्क | |
Location | మధ్యప్రదేశ్, భారదేశం |
Nearest city | సియోని |
Coordinates | 21°40′17.76″N 79°18′11.88″E / 21.6716000°N 79.3033000°E |
Established | 1975 |
పెంచ్ జాతీయ ఉద్యానవనం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నాగపూర్ ప్రాంతలోని సియోని లో ఉంది. ఇందులో దేశంలోనే అత్యధికంగా జంతువులు నివసిస్తున్న జాతీయ సంరక్షణా కేంద్రంగా పిలువబడుతోంది.
చరిత్ర
[మార్చు]ఈ ఉద్యనవనాన్ని 1975 లో స్థాపించారు. దీని వైశాల్యం 449.39 చదరపు కి.మీ. విస్తరించి ఉంది. దీనిని 1977 లో పులుల సంరక్షరణ కేంద్రంగా గుర్తించారు.
మరిన్ని విశేషాలు
[మార్చు]ఈ ఉద్యానవనంలో పెంచ్ అనే నది ప్రవహించడం వలన దీనికి పెంచ్ అనే పేరు వచ్చింది. అదే కాకుండా ఇందులో సముద్ర మట్టానికి 650 అడుగుల ఎత్తులో ఉండే కాలపహార్ అనే ప్రాంతం ఉంది. ఇందులో 1200 రకాల వృక్షాల జాతులు, ఏనుగులు, పులులు, సరీసృపాలు ఎన్నో రకాల జాతులకు చెందిన జంతువులు ఉన్నాయి.