పెందూరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పెందూరు
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం బంటుమిల్లి
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 2,579
 - పురుషులు 1,273
 - స్త్రీలు 1,306
 - గృహాల సంఖ్య 761
పిన్ కోడ్ 521324
ఎస్.టి.డి కోడ్ 08672.

పెందూరు (పెందుర్రు) , కృష్ణా జిల్లా, బంటుమిల్లి మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్: 521 324., ఎస్.టి.డి.కోడ్ = 08672.

గ్రామ భౌగోళికం[మార్చు]

[1] సముద్రమట్టానికి 8 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

పెడన, మచిలీపట్నం, గుడివాడ, భీమవరం

సమీప మండలాలు[మార్చు]

బంటు;మిల్లి, గూడూరు, ముదినేపల్లి, గుడ్లవల్లేరు

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

జిల్లాపరిషత్ హైస్కూల్, పెందూరు

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

కోరుకొల్లు, అల్లూరు నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 80 కి.మీ

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ సీతారామస్వామివారి ఆలయం[మార్చు]

ఈ ఆలయంలో శ్రీ సీతారాముల 14వ వార్షిక కళ్యాణోత్సవం, 2017,ఫిబ్రవరి-12వతేదీ ఆదివారంనాడు వైభవంగా నిర్వహించినారు. [3]

శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం[మార్చు]

12 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఆలయంలో, మహా కుంభాభిషేక కార్యక్రమాలు, 2015, జూన్-6,7,8 తేదీలలో వైభవంగా నిర్వహించారు. ఆఖరిరోజైన 7వ తేదీ ఆదివారంనాడు, అలయంపైన శిఖరానికి అభిషేకాలు నిర్వహిచారు. ఈ కార్యక్రమాలలో భక్తులు పెద్దయెత్తున పాల్గొన్నారు. [2]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 2,579 - పురుషుల సంఖ్య 1,273 - స్త్రీల సంఖ్య 1,306 - గృహాల సంఖ్య 761

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2849.[2] ఇందులో పురుషుల సంఖ్య 1427, స్త్రీల సంఖ్య 1422, గ్రామంలో నివాస గృహాలు 692 ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Bantumilli/Pendurru". Retrieved 3 July 2016. Cite web requires |website= (help); External link in |title= (help)
  2. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

వెలుపలి లింకులు[మార్చు]

[2] ఈనాడు కృష్ణా; 2015, జూన్-8; 4వపేజీ. [3] ఈనాడు కృష్ణా; 2017 ఫిబ్రవరి-13; 5వపేజీ.

"https://te.wikipedia.org/w/index.php?title=పెందూరు&oldid=2744556" నుండి వెలికితీశారు