Jump to content

పెదచెర్లోపల్లి

పెదచెర్లోపల్లి
  మండలం  
ప్రకాశం పటంలో పెదచెర్లోపల్లి మండలం స్థానం
ప్రకాశం పటంలో పెదచెర్లోపల్లి మండలం స్థానం
ప్రకాశం పటంలో పెదచెర్లోపల్లి మండలం స్థానం
పెదచెర్లోపల్లి is located in Andhra Pradesh
పెదచెర్లోపల్లి
పెదచెర్లోపల్లి
ఆంధ్రప్రదేశ్ పటంలో పెదచెర్లోపల్లి స్థానం
అక్షాంశరేఖాంశాలు: 15°20′14″N 79°27′10″E / 15.337167°N 79.452896°E / 15.337167; 79.452896
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా ప్రకాశం
మండల కేంద్రం పెదచెర్లోపల్లి
గ్రామాలు 19
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 34,395
 - పురుషులు 17,578
 - స్త్రీలు 16,817
అక్షరాస్యత (2001)
 - మొత్తం 49.60%
 - పురుషులు 65.08%
 - స్త్రీలు 33.36%
పిన్‌కోడ్ {{{pincode}}}
పెదచెర్లోపల్లి
  రెవిన్యూ గ్రామం  
పెదచెర్లోపల్లి is located in Andhra Pradesh
పెదచెర్లోపల్లి
పెదచెర్లోపల్లి
అక్షాంశ రేఖాంశాలు: 15°20′14″N 79°27′10″E / 15.337167°N 79.452896°E / 15.337167; 79.452896
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ప్రకాశం జిల్లా
మండలం పెదచెర్లోపల్లి
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 4,299, 4,187
 - పురుషుల సంఖ్య 2,148
 - స్త్రీల సంఖ్య 2,039
 - గృహాల సంఖ్య 883
పిన్ కోడ్ 523117
ఎస్.టి.డి కోడ్ 08402

పెదచెర్లోపల్లి (పి.సి.పల్లి)", ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రకాశం జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్: 523 117. ఎస్.టి.డి కోడ్: 08402.

గ్రామ భౌగోళికం

సమీప గ్రామాలు

మురుగమ్మి 4 కి.మీ, ముద్దపాడు 4 కి.మీ, వేపగంపల్లి 5 కి.మీ, తలకొండపాడు 5 కి.మీ, పోతవరం 8 కి.మీ.

సమీప మండలాలు

ఉత్తరాన కనిగిరి మండలం, తూర్పున వోలేటివారిపాలెం మండలం, పశ్చిమాన వెలిగండ్ల మండలం, దక్షణాన పామూరు మండలం.

సమీప పట్టణాలు

కనిగిరి 16.6 కి.మీ, వోలేటివారిపాలెం 22.1 కి.మీ, పామూరు 23.6 కి.మీ.

గ్రామానికి రవాణా సౌకర్యాలు

బస్సు, ఆటో

గణాంకాలు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4,187.[1] ఇందులో పురుషుల సంఖ్య 2,148, స్త్రీల సంఖ్య 2,039, గ్రామంలో నివాస గృహాలు 883 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 3,087 హెక్టారులు.

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.

మూలాలు

  1. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18