పెదపాండ్రాక

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పెదపాండ్రాక
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం బంటుమిల్లి
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 521324
ఎస్.టి.డి కోడ్ 08672

పెదపాండ్రాక, కృష్ణా జిల్లా, బంటుమిల్లి మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్: 521324. ఇది రికార్డులలో రెవెన్యూ గ్రామం. 700 ఎకరాల ఆయకట్టు ఉంది. అయినా జనాభా లేని గ్రామంగా "పెదపాండ్రాక" రెవెన్యూ గ్రామం బంటుమిల్లి మండల రికార్డులలో దర్శనం ఇస్తుంది.[1]

గ్రామ భౌగోళికం[మార్చు]

సముద్రమట్టానికి 8 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

పెడన, మచిలీపట్నం, గుడివాడ, భీమవరం

సమీప మండలాలు[మార్చు]

బంటు;మిల్లి, గూడూరు, ముదినేపల్లి, గుడ్లవల్లేరు

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

మండల పరిషత్ పాఠశాల

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

పెడన, సింగరాయపాలెం, అల్లూరు నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 70 కి.మీ

మూలాలు[మార్చు]

  1. ఈనాడు కృష్ణా జులై 12, 2013. 8వ పేజీ.