పెదపాడు
పెదపాడు | |
— మండలం — | |
పశ్చిమ గోదావరి జిల్లా పటములో పెదపాడు మండలం యొక్క స్థానము | |
ఆంధ్రప్రదేశ్ పటములో పెదపాడు యొక్క స్థానము | |
అక్షాంశరేఖాంశాలు: 16°38′27″N 81°01′56″E / 16.640797°N 81.032295°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా | పశ్చిమ గోదావరి |
మండల కేంద్రము | పెదపాడు |
గ్రామాలు | 23 |
ప్రభుత్వము | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2001) | |
- మొత్తం | 68,547 |
- పురుషులు | 34,090 |
- స్త్రీలు | 34,457 |
అక్షరాస్యత (2001) | |
- మొత్తం | 86.56% |
- పురుషులు | 89.82% |
- స్త్రీలు | 83.35% |
పిన్ కోడ్ | 534437 |
ఇదే పేరుతో ఉన్న ఇతర ప్రాంతాల కొరకు, పెదపాడు చూడండి.
పెదపాడు (ఆంగ్లం: Pedapadu), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలము మరియు [[గ్రామము.[1]]]. పిన్ కోడ్: 534437. జిల్లాలో బాగా పెద్ద గ్రామాలలో పెదపాడు ఒకటి. ఇక్కడ వరి ముఖ్యమైన పంట.
ఇది వరి పొలాలతో కళకళలాడే ఊరు. పురాతన హేలాపురి (ప్రస్తుతం ఏలూరు) రాజులచే నిర్మించబడిన రెండు పురాతన ఆలయాలు ఈ వూళ్ళో ఉన్నాయి. ఒక శివాలయం, ఒక విష్ణ్వాలయం (బహుశా 'మధుర' మందిరం తరువాతది). ఇక్కడి పాతకాలపు మండపాలు ఈ వూరిలో ముఖ్యంగా చూడదగినవి. అక్కడి లిపి క్రీ.పూ.1500 నాటిది (ఆధారం కావాలి!).
పెదపాడు సొసైటీ ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. వరి విత్తన శుద్ధీకరణ ప్లాంట్ ఇక్కడ ఉంది. గ్రామములో నీటి శుద్ధీకరణ యంత్రము ద్వారా అందరు శుద్ధి చేసిన నీటిని పొందుతున్నారు.
ఏలూరు నుండి బస్సు సదుపాయం ఉంది.
గ్రామాలు[మార్చు]
- అప్పనవీడు
- అమృతలింగంపేట
- బూరుగుగూడెం
- ఏదులకుంట
- ఈపూరు
- గోగులపాడు (పెదపాడు మండలం) (నిర్జన గ్రామము)
- గోగుంట
- కలపర్రు
- కొక్కిరపాడు
- కొణికి
- కొత్తూరు
- ముప్పర్రు
- నందికేశ్వరపురం
- పెదపాడు
- పునుకొల్లు
- రాజుపేట
- రావులకుంట (నిర్జన గ్రామము)
- శాకలకొత్తపల్లె
- సత్యవోలు
- తాళ్లగూడెం
- తాళ్లమూడి
- వసంతవాడ
- వట్లూరు
- వేంపాడు
- వీరమ్మకుంట
- నాయుడు గూడెం
- గుడిపాడు
- కడిమిగుంట
- పాత పెదపాడు