పెదవూడి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పెదవూడి
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం అమృతలూరు
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 522 626
ఎస్.టి.డి కోడ్ 08647

పెదపూడి, గుంటూరు జిల్లా, అమృతలూరు మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 522 626., ఎస్.టి.డి.కోడ్ = 08647.

గ్రామ చరిత్ర[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.[1]

గుంటూరు జిల్లా పరిధిలోని మండలాలు[మార్చు]

తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది.

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల[మార్చు]

  1. ఈ పాఠశాలలో చదువుచున్న సంధ్యారాణి, సౌజన్య, నాగవెంకటఉమాసఖి, సునీత, పావని, గోపీనాథ్, వెంకటతరుణ్ అను విద్యార్థులు, రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైనారు. వీరు 2014, నవంబర్-5,6 తేదీలలో కృష్ణాజిల్లాలో జరుగు రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారు. [2]
  2. ఈ పాఠశాలలో చదువుచున్న యర్రంశెట్టి సంధ్యారాణి అను విద్యార్థిని, జాతీయస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైనది. ఈమె నవంబర్-5,2014న విజయవాడలో నిర్వహించిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలలో పాల్గొని ద్వితీయస్థానం సంపాదించి, జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనది. ఈమె, 2014, నవంబర్-26న విజయవాడలో నిర్వహించు జాతీయస్థాయి పోటీలలో పాల్గొంటుంది. [3]

గ్రామములోని మౌలిక సదుపాయాలు[మార్చు]

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

ఈ గ్రామములో శ్రీ కాళీకృష్ణ దివ్యకిరణ పీఠం ఉంది. [1]

గ్రామములోని ప్రధాన పంటలు[మార్చు]

గ్రామములోని ప్రధాన వృత్తులు[మార్చు]

గ్రామ ప్రముఖులు[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

[1] ఈనాడు గుంటూరు రూరల్; 2014, మార్చి-14; 3వపేజీ [2] ఈనాడు గుంటూరు రూరల్; 2014, నవంబర్-3; 5వపేజీ. [3] ఈనాడు గుంటూరు రూరల్; 2014, నవంబర్-6; 10వపేజీ.


"https://te.wikipedia.org/w/index.php?title=పెదవూడి&oldid=2600277" నుండి వెలికితీశారు