Coordinates: 15°03′N 77°54′E / 15.05°N 77.9°E / 15.05; 77.9

పెద్దపేట (యాడికి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పెద్దపేట, అనంతపురం జిల్లాలోని యాడికి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

పెద్దపేట
—  రెవెన్యూయేతర గ్రామం  —
పెద్దపేట is located in Andhra Pradesh
పెద్దపేట
పెద్దపేట
అక్షాంశరేఖాంశాలు: 15°03′N 77°54′E / 15.05°N 77.9°E / 15.05; 77.9
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా అనంతపురం
మండలం యాడికి
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 5,322
 - పురుషుల సంఖ్య 2,737
 - స్త్రీల సంఖ్య 2,585
 - గృహాల సంఖ్య 1,169
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో ఒక ప్రభుత్వ ప్రాతమికోన్నత పాఠశాల ఉన్నది.

రవాణా సౌకర్యాలు[మార్చు]

గ్రామానికి తాడిపత్రి నుండి,గుత్తి నుండి బస్సు, ఆటో సౌకర్యం కలదు.రెండు కిలోమీటర్ల దూరంలో రైలు సౌకర్యం కూడా ఉంది.

మౌలిక వసతులు[మార్చు]

వ్యవసాయానికి తొమ్మిది గంటలు,ఇళ్ళకు 24 గంటలు కరెంటు సౌకర్యం, తాగునీటి సౌకర్యం ఉంది.

దర్శనీయ ప్రదేశాలు/ దేవాలయాలు[మార్చు]

పెద్దపేట గ్రామంలో "పెద్దపేట సంజీవరాయ"దేవస్థానం 2017 సంవత్సరంలో అత్భుత శిల్ప సౌందర్యంతో్ ్పు్పునహ్ నిర్మింపబడినది.ప్రతి సంవత్సరం ఉగాది రోజున ప్రత్యేక పూజలు, స్వామివారి ఉత్సావ విగ్రహ ఊరేగింపు జరుగుతుంది. ఈ స్వామిని దర్శించుకొనుటకు జిల్లా నలుమూలల నుంచే కాకుండా కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారి నుండి కూడా భక్తులు విరివిగా దర్శించుకొంటారు.

ప్రధాన పంటలు[మార్చు]

వేరుశనగ,జొన్న, ప్రత్తి,కంది,మొక్కజొన్న.

ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం

మూలాలు[మార్చు]