పెద్ద కడబూరు మండలం
Appearance
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 15°44′42″N 77°21′14″E / 15.745°N 77.354°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కర్నూలు జిల్లా |
మండల కేంద్రం | పెద్ద కడబూరు |
విస్తీర్ణం | |
• మొత్తం | 217 కి.మీ2 (84 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 56,966 |
• జనసాంద్రత | 260/కి.మీ2 (680/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1009 |
పెద్ద కడబూరు మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనికర్నూలు జిల్లాకు చెందిన మండలం.OSM గతిశీల పటము
గణాంకాలు
[మార్చు]2011 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల పరిధిలోని మొత్తం జనాభా 56,966 - అందులో పురుషులు 28,350 - స్త్రీలు 28,616,.అక్షరాస్యత మొత్తం శాతం 29.71% - పురుషులు అక్షరాస్యత శాతం 42.52% - స్త్రీలు అక్షరాస్యత శాతం 16.93%
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- బాపలదొడ్డి
- బసలదొడ్డి
- చిన్న కడబూరు
- చిన్నతుంబళం
- గవిగట్టు
- హిస్సార మురవాని
- హుళికణ్వి
- జల్వాడి
- కల్లుకుంట
- కంబడహళ్
- కంబాలదిన్నె
- మేకదోన
- ముచిగేరి
- నౌలేకళ్
- పెద్ద కడబూరు
- పీకలబెట్ట
- రంగాపురం
- తారాపురం
మూలాలు
[మార్చు]- ↑ "District Handbook of Statistics - Kurnool District - 2019" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, KURNOOL, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972970, archived from the original (PDF) on 13 November 2015