పెనమలూరు మండలం
Jump to navigation
Jump to search
పెనమలూరు | |
— మండలం — | |
కృష్ణా జిల్లా పటములో పెనమలూరు మండలం స్థానం | |
ఆంధ్రప్రదేశ్ పటంలో పెనమలూరు స్థానం | |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
---|---|
జిల్లా | కృష్ణా జిల్లా |
మండల కేంద్రం | పెనమలూరు |
గ్రామాలు | 10 |
ప్రభుత్వము | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2001) | |
- మొత్తం | 1,24,557 |
- పురుషులు | 63,602 |
- స్త్రీలు | 60,955 |
అక్షరాస్యత (2001) | |
- మొత్తం | 76.52% |
- పురుషులు | 81.27% |
- స్త్రీలు | 71.60% |
పిన్కోడ్ | 521139 |
పెనమలూరు మండలం , ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాకు చెందిన మండలం.OSM గతిశీల పటము
ఇది శాసనసభ నియోజకవర్గానికి కేంద్రస్థానం.
మండలంలోని గ్రామాలు[మార్చు]
రెవెన్యూ గ్రామాలు[మార్చు]
జనాభా గణాంకాలు[మార్చు]
- 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ మండలంలోని గ్రామాల జనాభా వివరాలు:[1]
క్రమ సంఖ్య | ఊరి పేరు | గడపల సంఖ్య | మొత్తం జనాభా | పురుషుల సంఖ్య | స్త్రీలు |
---|---|---|---|---|---|
1. | చోడవరం | 782 | 3,075 | 1,522 | 1,553 |
2. | గంగూరు | 1,463 | 6,643 | 3,692 | 2,951 |
3. | గోసాల | 1,174 | 4,983 | 2,468 | 2,515 |
4. | పెద్దపులిపాక | 625 | 2,442 | 1,221 | 1,221 |
5. | పెనమలూరు | 2,964 | 11,645 | 5,771 | 5,874 |
6. | పోరంకి | 4,314 | 20,155 | 9,883 | 10,272 |
7. | తాడిగడప | 3,275 | 12,947 | 6,506 | 6,441 |
8. | వణుకూరు | 1,680 | 6,552 | 3,243 | 3,309 |
మూలాలు[మార్చు]
- ↑ "2011 జనాభా లెక్కల అధికారిక జాలగూడు". Archived from the original on 2013-10-05. Retrieved 2019-01-14.