పెనుమల్లి (పెడన మండలం)
పెనుమల్లి (పెడన మండలం) | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
---|---|
జిల్లా | కృష్ణా |
మండలం | పెడన |
ప్రభుత్వము | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 850 |
- పురుషులు | 454 |
- స్త్రీలు | 396 |
- గృహాల సంఖ్య | 243 |
పిన్ కోడ్ | 521369 |
ఎస్.టి.డి కోడ్ | 08672 |
పెనుమల్లి, కృష్ణా జిల్లా, పెడన మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 369., ఎస్.టి.డి.కోడ్ = 08672. [1]
గ్రామ చరిత్ర[మార్చు]
ఈ గ్రామం అత్యంత పురాతన కాలం నుండి ఉంది . దీనికి అత్యంత ఘన చరిత్ర ఉంది.
గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]
ఈ గ్రామంలో అనేక యుగాలుగా జనులు నివసిస్తున్న దాఖలాలు ఉన్నాయి. ఒక ముని ఈ ప్రాంతంలో సంచరిస్తూ మల్లి మొక్క నాటాఢు అని దాన్ని సంరక్షణ చేయడానికి ఒక గంగిరెద్దుని నియమించినట్టు చారిత్రక కథనం.
గ్రామ భౌగోళికం[మార్చు]
[2] సముద్రమట్టానికి 8 మీ.ఎత్తు
సమీప గ్రామాలు[మార్చు]
నేలకొండపల్లి, సేరీవత్ర్పల్లి, ముచర్ల, పుల్లపాడు, చోడవరం
సమీప మండలాలు[మార్చు]
మచిలీపట్నం, గూడూరు, గుడ్లవల్లేరు, బంటుమిల్లి
గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]
పెడన, మచిలీపట్నం నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 70 కి.మీ
గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]
జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల[మార్చు]
ఈ పాఠశాలలో చదువుచున్న పడమటి హర్షిత కు, త్రాగునీటిలో ఫ్లోరైడ్ శాతం తగ్గించేటందుకు చేసిన ప్రయోగం నకు, ఆన్ లైను స్దైన్సు ఫేర్‌లో, జాతీయస్థాయిలో 4వ స్థానం లభించినది. కొత్తఢిల్లీలోని కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (ICMR) ద్వారా, "ఇన్నొవేషన్ ఎవార్డ్-2020" ని, ఈ విద్యార్ధిని త్వరలో అందుకోనున్నారు. ఈ ప్రదర్శనకు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఈ ప్రదర్శలో మొత్తం 15 ప్రదర్శనలు ఎంపికకాగా, ఆంధ్రప్రదేశ్ నుండి ఇది ఒక్కటే ఎంపిక కావడం విశేషం. ఈ ప్రాజెక్ట్‌కు ఈ పాఠశాల ఉపాధ్యాయులు శ్రీ కృపావర్ధన్ మార్గదర్శతత్వం వహించినారు. 2018లో ఈ ప్రయోగాన్ని విశాఖపట్నంలో గూడా ప్రదర్శించినారు. [3]
గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]
గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం[మార్చు]
గ్రామ పంచాయతీ[మార్చు]
2013,జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ గరికపాటి వీరవెంకటరావు సర్పంచిగా ఎన్నికైనారు. [2]
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]
గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]
వరి, అపరాలు
గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]
వ్యవసాయం
గ్రామ ప్రముఖులు[మార్చు]
1) బత్తిన వెంకన్న ( స్వాతంత్ర్య సమరయోధులు: వందేమాతరం ఉద్యమం సమయంలో గూడూరు నుండి బ్రిటిష్ వారు బహిష్కరణ చేయగా పెనుమల్లి ఇల్లరికం వచ్చారు) (refer 1909 guduru kaifiyat) 2) తోట వెంకటరత్నం (స్వాతంత్ర్య సమరయోధులు, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాలు) 3) గరికపాటి వంశస్తూలు 4) ఆఱ్జా వంశస్తూలు 5) తిక్కీశెట్టి వంశస్తలు 6)other prominent families like kagitha, ankem etc....
గ్రామ విశేషాలు[మార్చు]
ఈ గ్రామంలో, శ్రీ హర్షా కళాశాల జాతీయ సేవా పథకం (ఎన్.ఎస్.ఎస్) వలంటీర్లు, 2016,జనవరి-2 నుండి ఏడురోజులపాటు సేవాకార్యక్రమాలు నిర్వహించెదరు. [3]
గణాంకాలు[మార్చు]
- జనాభా (2011) - మొత్తం 850 - పురుషుల సంఖ్య 454 - స్త్రీల సంఖ్య 396 - గృహాల సంఖ్య 243
- జనాభా (2001) -మొత్తం 918 -పురుషులు 469 -స్త్రీలు 449 -గృహాలు 236 -హెక్టార్లు 301
మూలాలు[మార్చు]
- ↑ భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు Archived 2014-07-18 at the Wayback Machine భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]
- ↑ "http://www.onefivenine.com/india/villages/Krishna/Pedana/Penumalli". Retrieved 3 July 2016. External link in
|title=
(help)[permanent dead link]
వెలుపలి లంకెలు[మార్చు]
[1] ఈనాడు కృష్ణా; 2015,మే-29; 4వపేజీ. [2] ఈనాడు కృష్ణా; 2016,జనవరి-1; 5వపేజీ. [3] ఈనాడు ప్రధానసంచిక;2020,సెప్టెంబర్-6,14వపేజీ.