పెయింటర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రంగులను ఉపయోగించి పనిచేసే వారిని పెయింటరు లేక రంగులు వేసే వ్యక్తి అంటారు.

వృత్తులు[మార్చు]

చిత్రకారుడు[మార్చు]

రంగులు వేస్తూ చిత్రాలను చిత్రించే వారిని చిత్రకారుడు అంటారు. వీరు చేసే పనిని చిత్రలేఖనం అంటారు.

హౌస్ పెయింటర్[మార్చు]

ఇంటికి రంగులు వేసే వ్యక్తిని హౌస్ పెయింటర్ అంటారు.

"https://te.wikipedia.org/w/index.php?title=పెయింటర్&oldid=2266654" నుండి వెలికితీశారు