పెరాలం-కారైకల్ రైలు మార్గం
పెరాలం-కారైకల్ రైలు మార్గం | |||
---|---|---|---|
అవలోకనం | |||
రకము (పద్ధతి) | Regional rail Heavy rail Light rail | ||
స్థితి | మూసేసారు (పునర్నిర్మాణం జరుగుతోంది) | ||
లొకేల్ | తమిళనాడు; పుదుచ్చేరి | ||
చివరిస్థానం | Peralam Junction (PEM) Karaikal (KIK) | ||
స్టేషన్లు | 4 | ||
సేవలు | 1 | ||
ఆపరేషన్ | |||
ప్రారంభోత్సవం | 14 మార్చి 1898[1] | ||
ముగించబడినది | 1987 | ||
యజమాని | French East India Company (former) Indian Railways (present) | ||
నిర్వాహకులు | Great South Indian Railway (former) South Indian Railway Company (later) Southern Railway zone (present) | ||
డిపో (లు) | Golden Rock | ||
రోలింగ్ స్టాక్ | 0-6-0 | ||
సాంకేతికం | |||
లైన్ పొడవు | 23.5 కి.మీ. (14.6 మై.) | ||
ట్రాక్ గేజ్ | gauge conversion to 1,676 mm (5 ft 6 in) | ||
ఆపరేటింగ్ వేగం | 50 km/h (31 mph) | ||
|
పెరాలం-కారైకల్ రైలు మార్గం తమిళనాడులోని పెరాలం, పుదుచ్చేరి లోని కారైకాల్ లను కలుపుతుంది. ఇది పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలో ఒకే ఒక్క గేజి మార్చని రైలుమార్గం. దక్షిణ రైల్వే జోన్‌లోని అతికొద్ది గేజి మార్చని రైలు మార్గాలలో ఒకటి. ఈ మార్గం కావేరి డెల్టా రైలు మార్గాల్లో ఒకటి. ఇది తిరుచిరాపల్లి డివిజన్ పరిధిలోకి వస్తుంది.
దక్షిణ భారతదేశంలో గేజి మార్చని రైలు 4 మార్గాలలో ఇది ఒకటి. మిగిలిన 3 మయిలాడుతురై జంక్షన్ నుండి ట్రాన్‌క్విబార్ రైలు మార్గం [2] [3] [4] తిరుతురైపూండి జంక్షన్ నుండి పాయింట్ కాలిమేర్ రైల్వే లైన్. [4] [5] బోడి నాయకనూర్ నుండి మదురై జంక్షన్ రైల్వే లైన్ సెక్షన్ వద్ద పనులు వేగంగా జరుగుతున్నాయి. [6] [7]
మూడు రైల్వే లైన్‌లు, ట్రాన్‌క్విబార్ రైల్వే లైన్, పెరాలం-కారైకల్ రైల్వే లైన్, పాయింట్ కాలిమెర్ రైలు మార్గాన్ని 1980వ దశకంలో అంతగా ఆదరణ లేని కారణంగా మూసివేశారు. అయితే ఇప్పుడు వాటిని బ్రాడ్‌గేజ్ లైన్‌గా మార్చే ప్రతిపాదన పరిశీలనలో ఉంది.
మార్గం
[మార్చు]కారైకల్ వరకు ఉన్న మార్గం పొడవు 23.5 కిలోమీటర్లు (14.6 మై.) 15.5 కిలోమీటర్లు (9.6 మై.). దీని పరిధిలో అంబగరత్తూరు, పరుట్టికుడి, తిరునల్లార్, కరికోవిల్పతు అనే నాలుగు స్టేషన్‌లున్నాయి. అన్నీ ఫ్రెంచ్ ఇండియా (ప్రస్తుతం కారైకాల్ జిల్లా ) భూభాగంలోనివే. మిగిలిన 8 కిలోమీటర్లు (5.0 మై.) అంబగరత్తూరు, పెరాలం మధ్య బ్రిటిష్ ఇండియా ప్రాంతంలో (ప్రస్తుతం తిరువారూర్ జిల్లా ) ఉండేది.
కార్యకలాపాలు
[మార్చు]ప్రయాణీకుల సేవలు
[మార్చు]ఫ్రెంచ్ ఇండియా యాజమాన్యంలో ఉన్నప్పటికీ, 1902 లో చేసుకున్న ఒప్పందం ప్రకారం కార్యకలాపాలు అప్పటి గ్రేట్ సౌత్ ఇండియన్ రైల్వేకు బదిలీ చేసారు. 4 అప్-అండ్-డౌన్ సర్వీస్‌లు ఉండేవి. కానీ రోడ్ కనెక్టివిటీలో మెరుగుదల కారణంగా ఆదాయాలు పడిపోవడంతో 1943లో ఒకే సేవను నడిపేవారు. స్వాతంత్ర్యం వచ్చాక, రైల్వే పునర్వ్యవస్థీకరణల తర్వాత, ఈ లైన్ తిరుచిరాపల్లి రైల్వే డివిజన్ పరిధిలోకి వచ్చింది. 1967లో నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ అండ్ ఎకనామిక్ రీసెర్చ్, దాని రవాణా సర్వేలో భాగంగా ప్రయాణీకుల రద్దీ లేఖపోవడాన్ని ఉటంకిస్తూ, ఈ మార్గాన్ని మూసివేయాలని సిఫార్సు చేసింది. [8]
గేజ్ మార్పిడి
[మార్చు]వివిధ వర్గాల నుండి నిరంతర డిమాండ్ కారణంగా, రైల్వే బడ్జెట్ పరిధికి వెలుపల సాధ్యాసాధ్యాలను సర్వే చేయడానికి లైన్ పునరుద్ధరణ ఊపందుకుంది, [9] ఇది సుమారు ₹110 crore (US$14 million) ) అంచనాను ప్రతిపాదించింది. . [10] అధికారికంగా, 2013–2014 రైల్వే బడ్జెట్లో, [11] ₹10 lakh (US$13,000) [12] సర్వే కోసం కేటాయించారు [13] గతంలో నాలుగు రైల్వే స్టేషన్‌లను అలాగే ఉంచడంతోపాటు అదే పాత మార్గంలో బ్రాడ్‌గేజ్ ట్రాక్‌లను ఏర్పాటు చేయడంతోపాటు, దాదాపు 1.5 కిలోమీటర్లు (0.93 మై.) కొత్త మార్గాన్ని చేర్చారు. [14] 2019 జూన్‌లో ప్రాజెక్ట్ అమలు కోసం టెండర్లు జరిగాయి, 2021 మార్చి నాటికి దీనిని పూర్తి చేయాలని భావిస్తున్నారు [15]
మూలాలు
[మార్చు]- ↑ "Communications - Railways". Karaikal district. Retrieved 28 March 2014.
- ↑ "Restoration of Mayiladuthurai-Tranquebar rail link may be on the cards". The Hindu (in Indian English). Special Correspondent. 12 April 2020. ISSN 0971-751X. Retrieved 18 December 2020.
{{cite news}}
: CS1 maint: others (link) - ↑ "Mayavaram-Tranquebar Railway - FIBIwiki". wiki.fibis.org. Retrieved 18 December 2020.
- ↑ 4.0 4.1 "Indian Railways Map - Railway Enquiry". indiarailinfo.com. Retrieved 18 December 2020.
- ↑ "Southern Railway to operate goods trains on newly converted gauge line | Trichy News". The Times of India. 18 November 2019. Retrieved 21 December 2020.
- ↑ "CRS to inspect Usilampatti toAndipatti line on Dec. 16". The Hindu (in Indian English). Special Correspondent. 10 December 2020. ISSN 0971-751X. Retrieved 18 December 2020.
{{cite news}}
: CS1 maint: others (link) - ↑ "Usilampatti–Andipatti BG work done, CRS to inspect on Dec 16 - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 18 December 2020.
- ↑ "Chapter VII - Communications-Railways" (PDF). Government of Puducherry. Directorate of Economics and Statistics. pp. 3–6. Archived from the original (PDF) on 13 ఏప్రిల్ 2014. Retrieved 29 March 2014.
- ↑ "Karaikal-Peralam rail line to be revived". The Hindu. Karaikal. 30 July 2011. Retrieved 29 March 2014.
- ↑ P. V. Srividya (10 March 2012). "Salem-Karaikal line survey almost over". The Hindu. Karaikal. Retrieved 29 March 2014.
- ↑ "Railway Budget: 2013–2014 (Southern Railway)" (PDF). Ministry of Railways (India). Southern Railway zone. p. 1. Retrieved 29 March 2014.
- ↑ "Karaikal-Peralam line survey begins". The Hindu. Karaikal. 15 March 2013. Retrieved 29 March 2014.
- ↑ "Chennai-Karaikal rail project to be implemented soon: Union Minister V Narayanasamy". The Economic Times. Karaikal. 29 October 2013. Archived from the original on 2 నవంబర్ 2013. Retrieved 29 March 2014.
{{cite news}}
: Check date values in:|archive-date=
(help) - ↑ "Committee to study Karaikal-Peralam line project proposal". The Hindu. Karaikal. 26 April 2013. Retrieved 29 March 2014.
- ↑ "Revival of Karaikal-Peralam line finally takes shape". The Hindu. Tiruchirappalli. 1 June 2019. Retrieved 31 December 2019.