పెరుమలి

వికీపీడియా నుండి
(పెరుమాళి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
పెరుమాలి
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా విజయనగరం
మండలం తెర్లాం
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 2,199
 - పురుషుల సంఖ్య 1,106
 - స్త్రీల సంఖ్య 1,093
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 2,199 - పురుషుల సంఖ్య 1,106 - స్త్రీల సంఖ్య 1,093

మూలాలు[మార్చు]

పెరుమాలి , విజయనగరం జిల్లా, తెర్లాం మండలానికి చెందిన గ్రామము [1]



ఈ ఊరిలో చాలా పొలాలూ ఉన్నాయి. ఇది రాజాం దగ్గర ఉంది. ఇదివరకు రాజులూ పాలించెవాళ్ళు.

ఆ కాలంలో అందరు కలిసిమెలిసి ఉంటారు. 

విజయనగరం జిల్లాలో తెర్లాం మండలానికి చెందిన గ్రామము. తెర్లాం మండలంలో చాలా గ్రామాలు ఉన్నాయి. విజయనగరం జిల్లాలో రాజులు వాడిన కత్తులు, మొదలైనవి మ్యూజియంలో పెట్టారు.

ఇంకా వాళ్ళూ వాడినవి మొ వి పెట్టారు.

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
"https://te.wikipedia.org/w/index.php?title=పెరుమలి&oldid=2233097" నుండి వెలికితీశారు