పెళ్ళి కానీ పెళ్ళాం అవుతుంది
స్వరూపం
| పెళ్ళి కానీ పెళ్ళాం అవుతుంది (2005 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | వెంకట గణేష్ |
|---|---|
| నిర్మాణం | శ్రీ భారతీ ఎంటర్ప్రైజెస్ |
| తారాగణం | వేణు మాధవ్, ముంతాజ్, రాధిక చౌదరి |
| విడుదల తేదీ | 1 జనవరి, 2005 |
| భాష | తెలుగు |
పెళ్ళి కానీ పెళ్ళాం అవుతుంది 2005 జనవరి 1న విడుదలైన తెలుగు సినిమా. ఆల్ ఇండియా ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై సె.హెచ్.సుధాకర బాబు నిర్మించిన ఈ సినిమాకు వెంకట గణేష్ దర్శకత్వం వహించాడు. దిలీప్, వేణుమాధవ్, ముంతాజ్, రాధికా చౌదరి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.బాపు సంగీతాన్నందించాడు. ఈ సినిమాకు జనతా ఎంటర్ ప్రైజెస్ సమర్పించగా, టి.మోహన రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరించాడు.[1]
తారాగణం
[మార్చు]- దిలీప్
- జయంత్
- తనూరాయ్
- ముంతాజ్
- రాథిక
- వేణుమాధవ్
మూలాలు
[మార్చు]- ↑ "Pelli Kaani Pellam Avuthundi (2005)". Indiancine.ma. Retrieved 2021-06-09.