పెళ్ళి చూపులు (1983 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పెళ్ళి చూపులు
(1983 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం పి.సాంబశివరావు
తారాగణం చంద్రమోహన్ ,
విజయశాంతి
నిర్మాణ సంస్థ శ్రీ సారధీ స్టూడియోస్
భాష తెలుగు

సాంకేతికవర్గం[మార్చు]

 • దర్శకత్వం: పి.సాంబశివరావు
 • కథ:త్యాగరాజా
 • పాటలు: ఆత్రేయ, జ్యోతిర్మయి
 • మాటలు: డి.వి.నరసరాజు
 • ఛాయాగ్రహణం: బాబా అజ్మీ
 • సంగీతం: కె.వి.మహదేవన్
 • నిర్మాత: పి.శశిభూషణ్

తారాగణం[మార్చు]

 • చంద్రమోహన్
 • విజయశాంతి
 • గుమ్మడి
 • అన్నపూర్ణ
 • సత్యనారాయణ

పాటలు[మార్చు]

ఈ సినిమాలోని పాటలకు కె.వి.మహదేవన్ సంగీత బాణీలు కూర్చగా, పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం పాడారు.[1]

క్ర.సం. పాట గాయనీ గాయకులు గీతరచన
1 చిటికలో చిలకలా కథ చెబుతాను అమ్మలాలో ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం జ్యోతిర్మయి
2 నిన్నే నిన్నే తలచుకొని నిద్దుర పొద్దులు మేలుకొని పి.సుశీల,
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
ఆత్రేయ
3 నువ్వు నేనూ సగం సగం సగం సగం చేరి మనం పి.సుశీల,
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
ఆత్రేయ
4 దాసోహం దాసోహం మల్లెలాంటి మనసుకు మనసులోని పి.సుశీల,
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
ఆత్రేయ
5 ఉంగా ఉంగని ఉగ్గే తాగవే పెళ్ళీడోచ్చిన పసిపాపాయి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ఆత్రేయ

మూలాలు[మార్చు]

 1. కొల్లూరి భాస్కరరావు. "ఘంటసాల గళామృతము". పెళ్ళిచూపులు - 1983. కొల్లూరి భాస్కరరావు. Archived from the original on 9 ఫిబ్రవరి 2020. Retrieved 9 February 2020.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)