Jump to content

పెళ్లి మీద పెళ్లి

వికీపీడియా నుండి
(పెళ్ళి మీద పెళ్ళి నుండి దారిమార్పు చెందింది)
పెళ్ళి మీద పెళ్ళి
(1959 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం బి.విఠలాచార్య
తారాగణం జె.వి.రమణమూర్తి,
కృష్ణ కుమారి,
జయశ్రీ,
మీనాకుమారి,
చలం,
మిక్కిలినేని
సంగీతం రాజన్ - నాగేంద్ర
నిర్మాణ సంస్థ విఠల్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

పెళ్ళి మీద పెళ్ళి 1959 నవంబరు 8న విడుదలైన తెలుగు సినిమా. విఠల్ ప్రొడక్షన్స్ బ్యానర్ కింద బి.విఠలాచార్య నిర్మించిన ఈ సినిమాకు బి. విఠలాచార్య దర్శకత్వం వహించాడు. టి.కృష్ణ కుమారి, మీనా కుమారి, జె.వి.రమణ మూర్తి లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు రాజన్-నాగేంద్ర సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • నిర్మాత: బి. విఠలచార్య;
  • ఛాయాగ్రాహకుడు: ఎస్.కె. వరదరాజన్;
  • ఎడిటర్: జి. విశ్వనాథన్;
  • స్వరకర్త: రాజన్-నాగేంద్ర;
  • గేయ రచయిత: జి. కృష్ణ మూర్తి
  • సమర్పించినవారు: B.L.A. సెట్టి;
  • కథ: బి.వి.ఆచార్య;
  • సంభాషణ: జి. కృష్ణ మూర్తి
  • గాయకుడు: ఘంటసాల వెంకటేశ్వరరావు, పి.సుశీలా, ఎస్.జానకి, టి.ఎస్. బాగవతి, నాగేందర్, పి.బి. శ్రీనివాస్
  • ఆర్ట్ డైరెక్టర్: బి.సి. బాబు;
  • డాన్స్ డైరెక్టర్: పసుమర్తి కృష్ణ మూర్తి

పాటలు

[మార్చు]
  • కనులనే కలిపి కలతను నిలిపి, రచన: జి. కృష్ణమూర్తి, గానం. ప్రతివాది భయంకర శ్రీనివాస్, పి. సుశీల
  • ప్రియతమా అందీ అందకపోయే ఆటలేలా, రచన: జి. కృష్ణమూర్తి, గానం. పి బి. శ్రీనివాస్ , టి ఎస్ భగవతి
  • మదిలో మెదిలే మరులేలా మారేను జీవనమీవేళా, రచన: జి. కృష్ణమూర్తి, గానం. పులపాక సుశీల
  • అదరక బెదరక నువ్వు పదవమ్మ , రచన:జీ . కృష్ణమూర్తి . గానం.ఘంటసాల వెంకటేశ్వరరావు
  • ఓ మనసా కుములవలదే కుమిలి కృశించవలదే, రచన: జి.కృష్ణమూర్తి, గానం.పులపాక సుశీల
  • ఒరచూపు చూసిపోవు చిన్నదాన నిన్నుచేరరాక, రచన: జి.కృష్ణమూర్తి, గానం.శిష్ట్లా జానకి, నాగేంద్ర
  • కనులను కలిపి కలతను నిలిపి కదిలేదనంటే కుదరదులే, రచన: జి.కృష్ణమూర్తి, గానం.పి .సుశీల
  • చిరునవ్వుల నవవసంతం విరజల్లెను నవనీతం, రచన: జి.కృష్ణమూర్తి, గానం.పి.బి.శ్రీనివాస్, నాగేంద్ర
  • విధి ఎదురై నిలిచెనిలా యిక బ్రతుకేలా, రచన: జి.కృష్ణమూర్తి, గానం.భగవతి
  • చిరునవ్వుల నవ వసంతం విరజల్లెను నవనీతం, రచన: జి.కృష్ణమూర్తి, గానం.పి.బి.శ్రీనివాస్, పి.సుశీల
  • నెలరాజా అలిగేవేలా నీలి మేఘాల దాగనేల జాలి చూపవేలా , రచన: జి.కృష్ణమూర్తి, గానం.పి.సుశీల
  • పిల్లా పిల్లా పిల్లా మాతో ఢీ కొట్టి పోటీలో గెలుచుటకల్ల, రచన: జి.కృష్ణమూర్తి, గానం.శిష్ట్లా జానకి, నాగేంద్ర.

మూలాలు

[మార్చు]
  1. "Pelli Meedha Pelli (1959)". Indiancine.ma. Retrieved 2021-04-15.

2.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.

బాహ్య లంకెలు

[మార్చు]