పెళ్ళి (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పెళ్ళి
(1997 తెలుగు సినిమా)
దర్శకత్వం కోడి రామకృష్ణ
తారాగణం వడ్డే నవీన్,
మహేశ్వరి
సంగీతం ఎస్.ఎ. రాజకుమార్
నిర్మాణ సంస్థ శ్రీ రామ్ ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్
భాష తెలుగు

పెళ్ళి కోడి రామకృష్ణ దర్శకత్వంలో 1997 లో విడుదలైన ఒక సినిమా. ఇందులో వడ్డే నవీన్, మహేశ్వరి, పృథ్వీ రాజ్ ప్రధాన పాత్రలు పోషించారు.

తారాగణం[మార్చు]

పాటలు[మార్చు]

వ.సం పాట గాయకులు నిడివి
1 "రుక్కు రుక్కు రుక్మిణి" మనో 04:23
2 "ఓ యవ్వన వీణ" ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం 04:33
3 "జాబిలమ్మ నీకు అంత కోపమా" ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం 03:53
4 "అనురాగమే మంత్రంగా" కె. జె. యేసుదాసు 04:21
5 "పైటకొంగు ఎంతో మంచిది" ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర 04:30
6 "ఊగే ఊగే " ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర 04:54

మూలాలు[మార్చు]